Ambati Rayudu: ఏపీ సీఎం జ‌గ‌న్‌ను క‌లిసిన అంబ‌టి రాయుడు

Posted by venditeravaartha, June 8, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, సీఎస్ కే ఫ్రాంచేజి ఓనర్ శ్రీనివాసన్ కుమార్తె రూపా గురునాథ్ కూడా ఉన్నారు ఇది రెండవ సారి రాయుడు జగన్ కలిశారు ఐపీఎల్ టోర్నీని చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు కైవ‌సం జట్టు గెలిచిన విష్యం అందరికి తెలిసిన విశ్యమే అంతే కాదు టీం ఇండియా కు రాయుడు ఇటీవల రాజీనామా చేసిన విష్యం తెలిసిందే ఆంధ్రప్రదేశ్ లో క్రీడారంగం అభివృద్ధి పై పలు అంశాలపై ముఖ్యమంత్రి జగన్ తో అంబటి రాయుడు చర్చించారు. చెన్నై సూప‌ర్ కింగ్స్ టీం ను అభినందించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌.

Ambati Rayudu Meets Cm Ys Jagan

అంతే కాదు రాష్ట్రము లో పలు క్రీడా రంగం మౌలిక సదుపాయాలపై పటిష్ట మైన నిర్ణయాలు తీసుకోనున్నట్లు జగన్ తెలిపినట్లు సమాచారం. క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన రాయుడు రాజకీయాలవైపు అడుగులు వేస్తున్నట్లు కూడా సమాచారం అయన ఏపీ లో పలు ఆసక్తికరమైన కార్యక్రమాలపై కూడా ఇటీవల ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ ను పొగిడిన విష్యం తెలిసిందే.అంబటి రాయుడు ఆంధ్ర క్రికెటర్ గా అందరికి తెలుసు తొలుత ముంబై జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగిన రాయుడు 2018లో చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టులో చేరి ధోని సారథ్యం లో పలు కీలక ఇన్నింగ్స్ ఆడదాని చెప్పాలి అంతే కాదు జట్టు విజయం లో కూడా కీలక పాత్ర పోషించిన ఈ తెలుగు క్రికెటర్ ఇండియా క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు.

Tags :
682 views