అల్లరి నరేష్ పెళ్లి క్యాన్సిల్ అవ్వడానికి కారణం అదేనా…

Posted by venditeravaartha, December 20, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

అల్లరి నరేష్ తన నటనే ఇంటి పేరుగా మార్చుకొని తోటి నటుల చిత్రాలపై పేరడీలు చేస్తూ వారి అభిమానులను కూడా తన అభిమానులకు చేసుకున్నారు ఈయన కోపం చేయడం వల్ల సడన్
స్టార్ గా ఎదిగారు తెలుగు సినీ పరిశ్రమలో కేవలం ముఖంలోనే భావాలతో హాస్యాన్ని పండించే గల నటులు చాలా తక్కువ మంది ఉన్నారు అలా కొద్దిమంది నటిలలో మొదటి వరుసలో ఉండే వారి పేరు అల్లరి నరేష్ తెలుగు సినీ పరిశ్రమలో కామెడీ చేస్తూ హీరోగా ఎదిగిన వారు రాజేంద్రప్రసాద్ ఆయన తర్వాత అంతటి హాస్యాన్ని పండించగలిగే నటుడిగా పేరు పొందుకున్నారు అల్లరి నరేష్ ఈయన ప్రముఖ డైరెక్టర్ అయిన ఇవీవీ సత్యనారాయణ( EVV Satyanarayana ) గారి కుమారుడిగా తెలుగు సినీ పరిశ్రమలోనికి అడుగుపెట్టారు తనదైన శైలిలో కమిటీని కంటెంట్గా పెట్టుకుని సినిమాలను చేస్తూ అంచలంచెలుగా ఎదిగి తమకంటూ ఒక గుర్తింపును ఏర్పాటు చేసుకున్నారు. ఈయన వరుసగా సినిమాలను చేస్తూ మంచి గుర్తింపు పొందుకోవడమే కాకుండా ఆయనకంటూ ప్రత్యేకమైన జోనర్ నా ఎంచుకుని ప్రేక్షకులన్నీ నవ్విస్తూ అలరించేవాడు ఇలా ప్రేక్షకుల ఆనందానికి నవ్వులకి కారణమయ్యేవాడు.

ఇలా కామెడీ రోల్స్ ను ప్లే చేస్తూ అంచలంచెలుగా హీరో స్థాయికి ఎదిగారు అల్లరి నరేష్ ఈయన కామెడీ టైమింగ్ తో ఎన్నో హిట్స్ ను పొందుకున్నారు సినిమాలో చేసే కామెడీకి జనాలు పగలబడి నవ్వాల్సిందే అంతేకాకుండా కామెడీకి కేరాఫ్ అడ్రస్ చేసుకుని మంచి గుర్తింపును ఏర్పాటు చేసుకున్నాడు ప్రస్తుతం ఈ జనరేషన్ వాళ్లకి కామెడీ సినిమాల మీద పెద్దగా ఆసక్తి చూపించడంతో అల్లరి నరేష్ కొద్దికాలం నుంచి సినిమాలు కొంచెం పక్కకెట్టి కంటెంట్ ఉన్న సినిమాల వైపు పరుగులు తీస్తున్నారు అప్పుడప్పుడు తలలో ఉన్న నటులను ప్రజలకు చూపించాలి అన్న ఉద్దేశంతో గమ్యం వంటి సినిమాలను తీసి ప్రేక్షకులకు తనలో ఉన్న మరొక కోణాన్ని పరిచయం చేస్తున్నాడు.

కాకపోతే అల్లరి నరేష్ కామెడీని కంటెంట్ కాప్ పెట్టి తీసిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అవడం పక్క అన్నది నూటికి నూరుపాళ్ళు నిజమవుతుంది అయితే అల్లరి నరేష్ తీసేది కామెడీ సినిమాలే అయినప్పటికీ అందులో అల్లరి నరేష్( Allari Naresh ) కి జోడిగా నటించే హీరోయిన్స్ మాత్రం చాలా అందంగా స్టార్ హీరోయిన్గా ఏదైనా వారు కూడా అనేకమంది ఉన్నారు అయితే ఈయన హీరోయిన్ సెలక్షన్స్ మాత్రం అద్భుతంగా ఉంటాయి అంతేకాకుండా ఒక సినిమాలో నటించిన హీరోయిన్ మరొక సినిమాలో చేసే అలవాటు కూడా అల్లరి నరేష్ లేదు కాకపోతే ఫర్జానా అనే హీరోయిన్ తో అల్లరి నరేష్ 3 నుంచి 4 సినిమాలు తీశారు దానికి అల్లరి నరేష్ కి పెళ్లయి ఒక పాప కూడా పుట్టింది అయితే అప్పటి కాలంలో అల్లరి నరేష్ సినిమాలు తీసే సమయంలో ఒక హీరోయిన్తో మూడు నుంచి నాలుగు సినిమాలు తీసిన తరుణంలో మనం చూస్తున్నాం అయితే తెలుగు సినీ పరిశ్రమలో ఒక హీరోయిన్ తో ఒకటి కంటే ఎక్కువ సినిమాలు తీస్తే ఆ హీరో హీరోయిన్ మధ్య ఏదో ఒక మ్యాటర్ ఉందని అనేక వార్తలు రావడం సహజమైన విషయం.

అంతేకాకుండా అనేక రూమర్స్ కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే అల్లరి నరేష్ విషయంలో కూడా జరిగింది అయితే అల్లరి నరేష్ ఫర్జానా కలిసి మూడు నుంచి నాలుగు సినిమాలు తీశారు అయితే వీళ్ళ మధ్య కూడా ప్రేమ వ్యవహారం నడిచిందని పెళ్లి అవుతున్నారని అనేక వార్తలు వైరల్ అవుతూ వచ్చాయి అంతేకాదు ఒక కొత్త వెబ్సైట్లో వీళ్ళందరికీ కూడా పెళ్లి అయిపోయిందని అనేక పుకార్లు తెగ హల్చల్ చేశాయి అంతేకాకుండా ఇవి చూసిన అల్లరి నరేష్ గారి తండ్రి ఈవీవీ సత్యనారాయణ గారు ఎవరురా నా కోడలు ఇంటికి తీసుకువచ్చా అని హాస్య రూపంలో సరదాగా కామెంట్ చేసుకునేవారు అలా పుకారు చక్కెరలు కొడుతూ వాళ్ళ మధ్య బ్రేకప్ అయిందని వాళ్ళు మధ్య బ్రేకప్ అవ్వడం వల్ల ప్రేమ వ్యవహారం పెళ్ళి వరకు వచ్చి ఆగిపోయిందని మరొకరు బాగా వైరల్ అయింది అయితే ఒకరోజు అల్లరి నరేష్ ఒక ఇంటర్వ్యూలో మా మధ్యన ఏమీ లేదు అంటూ మేము మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని అల్లరి నరేష్ ఒక ఇంటర్వ్యూలో తేల్చి చెప్పేశాడు సాధారణంగా ఒక హీరోయిన్ సినిమాలు తీసేటప్పుడు ఆమె తోడుగా ఆమె తల్లిదండ్రులు రావడం సర్వసాధారణమని మనకు తెలిసిందే అంటూ వెల్లడించారు.

Tags :
581 views