అలియా భట్ ఈమె పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు బాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుని ఇటు టాలీవుడ్ లోనూ స్టార్ హీరోలతో నటిస్తుంది ఈ భామ భాషతో సంబంధం లేకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటుంది ఈమె అందచందాలతో నేటి యువతను ఆకర్షిస్తుంది అంతేకాకుండా ఈమె నటనతో ప్రేక్షకులను మెప్పిస్తుంది ఈమె సినిమాల్లో నటిస్తే నటనకి మరొక రూపంలాఅనిపిస్తుంది ప్రస్తుతం ఆలియా కి అటు టాలీవుడ్ నుంచి ఇటు బాలీవుడ్ లోనూ అంచనాలకు మించిన ఫ్యాన్ ఫాలింగ్ బాగా పెరిగింది దీంతో ఈమె ఎక్కడికి వెళ్ళినా ఒక సెన్సేషన్ గా ఈమె వీడియోలు వైరల్ చేస్తున్నారు
సెలబ్రిటీస్ మంచి లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు అని తెలియాలంటే వాళ్ళు వేసుకునే డ్రెస్లను వాడే పర్ఫ్యూమ్స్ బట్టి తెలుస్తుంది అయితే ఇటీవల ఆలియా చూసి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు డబ్బు ఉన్నవాళ్లు అని తెలియాలంటే వారు వేసుకున్న నగలను బట్టి తెలుస్తుంది లగ్జరీ లైఫ్ వీళ్ళలా బతకాలి అనిపించే చాలామంది నేడు మనం చూస్తూనే ఉంటాం ఇటీవల మనం చూసుకున్నట్లయితే హీరోయిన్స్ లక్సరీ లైఫ్ కి కీరఫ్ అడ్రస్ గా మారారు ఈ భామలు వాడే చెప్పుల నుంచి వేసుకునే డ్రెస్సులు లిప్స్టిక్స్ అన్ని బ్రాండ్ వే వాడుతారు ఇవన్నీ మనం ఊహించని ఖరీదులో ఉండే వస్తువులు అయితే చాలామంది హీరో హీరోయిన్లు వేసుకునే బట్టలు చాలా ఖరీదుకు పెట్టి కొనుక్కుంటారు వాటి ఖరీదు మినిమం లక్షల నుంచి కోట్ల వరకు ఉంటుంది అంతేకాకుండా వాళ్లు చేతికి పెట్టుకునే వాచ్ కూడా కొన్ని కోట్లకు విలువ కలిగి ఉంటుంది ఇలాంటివన్నీ హీరోయిన్స్ మెయింటెన్ చేస్తూ ఉంటారు.
అయితే బాలీవుడ్ చెందిన నటి ఆలియా భట్ ఈమె ఇటీవల కాలంలో బాగా సెన్సేషనల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది దీంతో ఈమె ఎక్కడికెళ్ళినా పిక్చర్స్ వీడియోస్ నెట్ ఇంట్లో వైరల్ చేస్తూ ఉంటాయి రీసెంట్ గా ఆలియా కట్టుకున్న చీర ఖరీదు తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యానికి గురవాల్సిన విషయమని చెప్పుకోవాలి అంటూ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు మొదలయ్యాయి
అలియా భట్ ఇటీవల కాలంలో తన స్నేహితురాలైన దిశా పెళ్లికి వెళ్లి సందడి చేయడమే కాకుండా అందరి కళ్ళు ఈమె మీదే పడేటట్లుగా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారింది ఈ ముద్దుగుమ్మ అయితే ఈ భామ కట్టుకున్న చీర అందరిని ఆకర్షింప చేసిందట అంతేకాకుండా ఆమె చీర తగ్గట్టుగా తాను రెడీ అవ్వడమే కాకుండా తన చీరకు తగ్గ హెయిర్ స్టైల్ ను సెట్ చేసుకుని కనిపించింది ఈమె హెయిర్ స్టైల్ కి చీరకి తగ్గట్టుగా అనిపించింది.
అయితే అలియా భట్ ఎల్లో కలర్ ఆర్గంజా చీరలో మెరిసిపోతూ నిజంగా దేవకన్య దిగొచ్చినట్లుగా అందరికీ కన్నులు విప్పుగా అనిపించింది అయితే ఈ భామ కట్టుకున్న చీర అంచు మీద పక్షులు పువ్వులు ఆకులకు సంబంధించిన డిజైన్స్ ద్వారా డిజైన్ చేయించుకుంది అయితే ఈ చీరకు ఆప్లిక్ వర్క్ మరింతగా ఆకర్షణీయంగా అనిపించింది అంతేకాకుండా చీరకు తగ్గట్టుగా బ్లౌజు నీ రెడీ చేసుకుంది నిజంగా ఆ చీర స్టైల్ కి స్లీవ్ లెస్ బ్లౌజ్ చాలా అద్భుతంగా సెట్ అయింది నిజంగా ఆ చీరకు తగ్గట్టుగా బ్లౌజ్ రెడీ చేయించుకోవడమే కాకుండా హెయిర్ స్టైల్ జువెలరీ ఇతర ఐటమ్స్ అన్నింటిని చక్కగా అమర్చుకొని ఫంక్షన్స్ లో సెక్టర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయింది ఆలియా భట్ అందరి కళ్ళు ఆమె కట్టుకున్న చీర మీదే ఉన్నాయి ఎందుకంటే ఆమె అంత అద్భుతంగా డిజైన్ చేయించుకుంది.