Akhil-Rajamouli:ఈ సారి అయినా అఖిల్ కి హిట్ దక్కుతుందా ! అఖిల్ తో సినిమా తీయాలి అని రాజమౌళి ని అడుగుతున్న నాగార్జున !

Posted by venditeravaartha, May 10, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

అక్కినేని ఫ్యామిలీ 3 వ జెనరేషన్ హీరో లు అయినా నాగచైతన్య ,అఖిల్ లు తమ ఫ్యామిలీ లెగసీ ని ముందుకు తీసుకుపోవడం లో తడపడుతున్నారు అనేది క్లియర్ గా కనిపిస్తుంది ,దానికి కారణాలు ఏమైనప్పటికీ మిగతా హీరో లు అయినా రామ్ చరణ్ ,అల్లు అర్జున్ ,ఎన్టీఆర్ ,ప్రభాస్ ల అక్కినేని వారసులు ఆ స్థాయి లో రాణించలేకపోతున్నారు.ఎన్నో అంచనాల నడుమ ఈ మధ్య రిలీజ్ అయినా అఖిల్ ‘ఏజెంట్’ మూవీ డిజాస్టర్ గా నిలిచింది.2015 లో ఎంట్రీ ఇచ్చిన అఖిల్ గత 8 సంవత్సరాల లో 5 సినిమా లో నటించారు అయితే ఒక్క సినిమా కూడా కమర్షియల్ గా హిట్ సాధించలేదు.

తన కొడుకులకి సరైన హిట్లు లభించడం లేదు అన్న బాధ లో ఉన్న నాగార్జున గారు వారి కోసం తానే ముందుకు వచ్చి అఖిల్ కి ఈ సారి ఎలా అయినా హిట్ ఇవ్వాలి అని డిసైడ్ అయ్యారు,ఇప్పుడు ఉన్న డైరెక్టర్ ల లో ఇప్పటి వరకు అపజయం ఎరుగని రాజమౌళి గారిని తన కొడుకు తో సినిమా తీయాలి అని ఇది వరకే అడిగిన నాగార్జున ,ఇక ఇప్పుడు కచ్చితంగా సినిమా తీయాలి అని పట్టుబట్టారు

.రాజమౌళి గారు ప్రస్తుతం మహేష్ బాబు గారితో SSMB29 తో బిజీ గా ఉన్నారు.బాహుబలి సినిమా పూర్తి అయ్యాక ఏదైనా చిన్న సినిమా తీయాలి అనుకున్నపటికి ఆర్ ఆర్ ఆర్ మూవీ లాంటి భారీ సినిమా చేసిన రాజమౌళి మరల మహేష్ బాబు గారితో మరో భారీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసారు.మరి మహేష్ బాబు తో సినిమా పూర్తి అయ్యాక తప్పకుండా అఖిల్ తో సినిమా ఉంటుంది అని ఈ సినిమా ని నాగార్జున గారే ప్రొడ్యూస్ చేయబోతున్నారు అని టాక్.మరి ఇది జరిగి అఖిల్ కి మొదటి కమర్షియల్ హిట్ లభిస్తుంది ఏమో చూడాలి.

6710 views