1996 లో రిలీజ్ అయినా పవన్ కళ్యాణ్(Pawan kalyan) మొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'(Akkada ammai ikkada abbai) సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు సుప్రియ(Supriya).ఈమె లెజెండరీ అక్కినేని నాగేశ్వర రావు(ANR) గారి మనుమరాలు,సుమంత్(Sumanth) కి చెల్లి.మొదటి సినిమా తోనే తన యాక్టింగ్ కెరీర్ కి గుడ్ బాయ్ చెప్పిన సుప్రియ ఆ తరువాత సినిమా ప్రొడక్షన్ లో భాగమయ్యారు.తన మేన మామ అయినా అక్కినేని నాగార్జున ,అక్కినేని వెంకట్ ల కి తోడుగా అన్నపూర్ణ స్టూడియోస్ లో నిర్వహణ భాద్యతలు నిర్వర్తించారు..ఆ తర్వాత చాల కాలానికి అడవిశేష్(Adivi sesh) హీరో గా తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ గూఢచారి సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చారు.
గూఢచారి(Gudachari) సినిమా సమయం లో సుప్రియ ,అడవిశేష్ లు స్నేహం గా ఉండే వారు అని ఆ స్నేహం ప్రేమ గా మరి వారు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.అయితే సుప్రియ కి ఇది వరకే చరణ్ అనే అతని తో పెళ్లి అయింది అయన తో విడిపోయి తాను ఒంటరిగా ఉంటుంది.ఇదే సమయం లో శేష్ తో ఏరపడిన స్నేహం ప్రేమ గా మారడం తో వీరు పెళ్లి చేసుకోబోతున్నారు అనే న్యూస్ ఉంది.దీనికి తగ్గట్లు గానే సుప్రియ వాళ్ళకి సంబంధించిన ఈ ఫంక్షన్ జరిగిన అందులో శేష్ కనిపిస్తుండటం ఆమెతో బయట డేట్ లకి వెళ్తుండటం తో ఈ న్యూస్ కి మరింత నిజం చేకూరుతుంది.మరి ఈ రూమర్స్ లవర్స్ త్వరలో పెళ్లి చేసుకుంటారా లేదా అనేది కొద్దీ రోజుల్లో తెలియనున్నది.