Actress Surekhavani Respond On Drugs Allegations: రెండు రోజులుగా టాలీవుడ్ డ్రగ్స్ కేసు సంచలనం సృష్టింస్తుంది అని చెప్పాలి ఇందులో ఆరోపణలు ఎదురుకుంటున్న సెలబ్రిటీలు అలాగే ప్రముఖ వ్యక్తులు అందరూ కూడా డ్రగ్స్ వివాదం ఒక కుదుపు కుదిపేసింది అని చెప్పాలి నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్‌తో పట్టు పడటం తో ఆయనతో సంబంధాలు ఉన్న వారు అందరూ కూడా బయటకు మీడియా ద్వారా వస్తున్నాయి. ఇక ఇందులో ఆరోపణలు ఎదురుకొంటున్న ముఖ్యమైన వాళ్లలో ఆర్టిస్ట్ సురేఖ వాణి ఆమె కుమార్తె సుప్రితా ఉన్నారు దీనిపై నటి సురేఖ తనపై వస్తున్న ఆరోపణలపై ఆమె ఒక వీడియో విడుదల చేసారు. ఆమె కాకుండా ఈ కేసులో బిగ్‌బాస్ ఫేమ్ అషూరెడ్డి, క్యారెక్టర్ ఆర్టిస్టు జ్యోతి కూడా ఆరోపణలు ఎదురుకుంటున్నారు.
వివరాల్లోకి వెళ్ళితే సురేఖ వాణి కేపీ చౌదరికి ముద్దుపెడుతున్న ఫొటో సోషల్ మీడియా లో అటు మీడియా లో వివారాలు అవుతుంది దీనితో ఆమెకు కెపి చౌదరి తో ఉన్న సంబంధం పై ఆరా తీస్తున్నారని సమాచారం న్యూస్ టర్న్డ్ అవుతున్న సమయం లో సురేఖ వాణి సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను రిలీజ్ చేశారు కొంతకాలంగా మాపై వస్తున్న ఆరోపణలకు కెపి చౌదరి కి మాకు ఎలాంటి సంబంధం లేదు దయచేసి నన్ను నా ఫ్యామిలీని వీధిపాలు చేయద్దు మీరు రాసె న్యూస్ వలన భవిష్యత్తులో మా కుటుంబ పరువు అలాగే మా కెరియర్ మొత్తం పోతుంది దయచేసి అందరికి చెప్పేది ఒక్కటే దీనికి మాకు ఎలాంటి సంబంధం లేదు నిజాలు త్వరలోనే బయటకు వస్తాయి దయచేసి తప్పుడు సమాచారం స్ప్రెడ్ చేయద్దు అని ఆమె వీడియో లో తెలిపారు.