టాలీవుడ్ నటీమణి సురేఖ వాణి అంటే అందరికీ బాగా తెలుసు ఈమె బిగ్ స్క్రీన్ పై ఎన్నో పాత్రల్లో కనిపించారు. అక్క, అమ్మ, పిన్ని, వదిన, మేనత్త ఇటువంటి అన్ని పాత్రల్లో ఈమె నటించారు. కమెడియన్ పక్కన నటించి మనల్ని ఎంతగానో నవ్వించింది. సురేఖ వాణి మొదటగా తన కెరీర్ ను ఒక టీవీ షో తో మొదలుపెట్టింది. మా టీవీ లో వచ్చిన మొగుడ్స్ పెళ్ళంస్ షో ద్వారా యాంకర్ గ పరిచయం అయింది. ఈ షో కి మంచి రేటింగ్ రావటం తో సురేఖ కు మంచి గుర్తింపు వచ్చింది. ఆ షో డైరక్టర్ అయిన సురేష్ తేజ తో ప్రేమ మొదలైంది వారి పెళ్లిని కుటుంబ సభ్యులు నిరాకరించారు ఐనప్పటికీ పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకుంది. వారిద్దరికీ ఒక పాప పుట్టింది ఆ తరువాత సురేఖ వాణి కి బుల్లితెర నుండి వెండితెర అవకాశాలు రావటం మొదలయ్యాయి తను ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు సంపాదించుకుంది తన జీవితం సాఫీగా సాగుతున్న సమయం లో సడెన్ గా తన భర్త సురేష్ తేజ మరణించటం తో విషాదం లో మునిగిపోయింది.
కొన్ని నెలల వరకు ఆ ఘటన నుండి బయటకు రాలేకపోయింది కానీ తన కూతురు ఎదగటం తో తను ఇలా ఉండిపోతే కూతురి భవిషత్తు ఏమైపోతుందో అని ఆలోచించి మరల తన లైఫ్ నీ రీ స్టార్ట్ చేసింది. సురేఖ వాణి సోషల్ మీడియా లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది తన కూతురు తో ఉన్న వీడియోస్ ఫొటోస్ ను షేర్ చేస్తూ ఉంటుంది. పొట్టి పొట్టి బట్టలు వేసుకొని కూతురు తో వీడియోస్ చేయటం పై ఎన్నో ట్రోల్స్ వస్తున్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా తన జీవితాన్ని ముందుకు సాగిస్తుంది. రీసెంట్ గా సురేఖ వాణి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారుతుంది తనతో పాటు కలిసి నటించే కారెక్టర్ ఆర్టిస్ట్ నటీమణులు ప్రియ, రజిత, సన, హేమ… వీళ్ళందరూ పన్నెండు మంది నటీమణులు ఒకే చోట కలిసి విక్రంత్ రొన సినిమా లోని రా రా రక్కమ్మ.
అనే పాటకి డాన్స్ చేసిన వీడియో వైరల్ గా మారుతుంది ఒకే చోట వీరందరూ కలిసిన సందర్భం ఏమిటో తెలియటం లేదు కానీ కొన్ని ఫొటోస్ వీడియోస్ బయటకు వచ్చాయి అయితే ఇటీవల కాలం లో ఒక ఇంటర్వ్యూ మాట్లాడుతూ సంచలనం రేపుతున్నాయి ఆ హీరోకి వంద ముద్దులు పెడతా మరి రెచ్చిపోతున్న సురేఖ వాణి ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతూ వస్తున్నాయి అయితే ఆమె పవన్ కళ్యాణ్ పై హాట్ కామెంట్స్ టాపిక్ గా మారయ్యాయి సురేఖ వాణి పవన్ కొత్త సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది.