అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక సినిమా సూపర్ 2 ఈ సినిమాలో అల్లు అర్జున్ చూసినా ఆయన అభిమానులకు మైండ్ బ్లాక్ అయిపోయింది ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలైంది చూసిన ప్రతి ఒక్కరికి మళ్ళీ మళ్ళీ చూడాలి అన్నా పవర్ఫుల్ డైలాగ్స్ డైరెక్టర్ తో ప్రేక్షకులకు తీసుకొచ్చారు సినీ బృందం కథలో ఎంత లోతు వరకు ఉంటుందో అలాంటి అనుభూతిని కలిగించి ప్రేక్షకులను సంతృప్తి చెందిస్తుంది సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని బన్నీ అభిమానులు కథ కొన్ని రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళ ఎదురుచూపుకి కరెక్ట్ గా ఈ సినిమా ఉంది ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుంది సౌత్ నాట్ అనే తేడా లేకుండా ప్రతి ప్రాంతం నుంచి ఈ సినిమాకు చాలా మంచి పాజిటివ్ టాక్ రావడమే కాకుండా వసూలు కూడా మామూలుగా లేదు
ఈ సినిమా కు టికెట్ల విషయంలో భారీ రేట్లు ఉన్నప్పటికీ బన్నీ అభిమానులు దానిని పట్టించుకోకుండా ఈ సినిమా చూసేందుకు పరుగులు పెడుతున్నారు సినిమా చూసే వారందరికీ కూడా ఒక్క సీన్లను ప్రేక్షకులను మైమరిపించే యాక్షన్స్ ఒళ్లంతా పులకరించిపోయే సీన్స్ అనేవి క్రియేట్ చేయడం చాలా విశేషం అనే చెప్పుకోవాలి క్లాస్ ఆడియన్స్ కి మాస్ ఆడియన్స్ కి ఉర్ర తొలగించేలా ఉంది ఈ సినిమాఈ సినిమా కథ ప్రేక్షకులను మైమరిపించేటట్లుగా ఊహించని షాక్స్ తో ఊహించని మలుపులతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకర్షించింది ఈ సినిమాలో పోలీస్ స్టేషన్లో సీన్స్ పుష్ప అనుచరులు షేకావత్ ను అరెస్ట్ చేసి అక్కడ జరిగిన సంఘటన ప్రేక్షకుడని ఎంతగానో అలరించింది ఒక్క సీనే కాదు ప్రతి సీన్ కి విజువల్ ఎఫెక్ట్స్ మామూలుగా లేదు
ఆ తర్వాత వచ్చే ఇంటర్వెల్ తర్వాత స్వారీ చెప్పే సీను మామూలుగా లేదు నెక్స్ట్ లెవెల్ లో హైప్ ను క్రియేట్ చేసింది ఈ సినిమా ఇంకా ఆ తర్వాత సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి శ్రీవల్లి చేసే డాన్స్ కలెక్షన్ ఈ సినిమాను మరింత స్థాయికి తీసుకెళ్లాయి
ఆ క్రమంలో గంగమ్మ తల్లి జాతర జరిగే క్రమంలో అల్లు అర్జున్ చేసే మాస్ డాన్స్ శ్రీవల్లి చెప్పే పవర్ఫుల్ డైలాగ్స్ తో ఈ సినిమా ఈ సీన్ సూపర్ బ్లాక్ బస్టర్గా నిలిచింది ఈ సినిమా చివరి దశ కి వచ్చేసరికి అజయ్ ఇంటికి వచ్చి శుభలేఖ ఇస్తారు ఆ శుభలేఖలో పుష్ప పేరు పక్కన తన ఇంటిపేరు అనేది రాయించడం జరుగుతుంది ఆ సమయం లో ఎమోషన గా డైలాగ్స్ రాయడంతో ఆ సినిమా చూసే ప్రేక్షకులు కూడా ఎమోషనల్ అనుభూతి ను ఫీల్ అవుతూ ఉంటారు