Allu Arjun: సంధ్య థియేటర్‌ ‘పుష్ప’ ప్రమాదం.. ఎలా జరిగింది? తప్పెవరిది?

Posted by venditeravaartha, December 5, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

పుష్ప 2 ఈ రోజున అన్ని థియేటర్స్ లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే అయితే ఈ సినిమాను చూసేందుకు అనేకమంది తరలివచ్చారు అయితే ఊహించని రీతిగా థియేటర్స్ ఫుల్ జనాలతో నిండిపోయింది ఫ్యాన్ ఇండియా స్టార్ అయినటువంటి అల్లు అర్జున్ నేషనల్ లెవెల్ లో ఈ సినిమాను విడుదల చేయగా ఈ సినిమాను చూసేందుకు అభిమానులే కాదు అనేకమంది తరలి జరిగింది అయితే ఈ క్రమంలో ఊహించని సంఘటన ఒకటి జరిగింది హైదరాబాద్లో సంధ్య థియేటర్లో పుష్ప టు సినిమా రిలీజ్ లో అపశృతి కి చోటు చేసుకుంది ప్రీమియర్ షో వీక్షించడానికి అల్లు అర్జున్ తన కుటుంబంతో సంధ్య థియేటర్ కి వచ్చార బన్నీ నీ చూడడానికి ఆయన అభిమానులు భారీగా తరలి వెళ్లారు ఒక్కసారిగా చూసుకుంటూ ముందుకు రావడంతో అక్కడ చిన్నపాటి యుద్ధమే జరిగింది

ఈ క్రమంలోనే హైదరాబాద్లోని సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాటకు చోటు చేసుకుంది పరిమితికి మించి ప్రేక్షకులు రావడంతో అక్కడ పోలీసులు లాటి ఛార్జ్ చేసుకున్నారు దీంతో ఆ సమయంలో అక్కడ గందరగోళంగా మారింది ఆ గందరగోళంలో ఒక బాలుడు స్ఫహ కోల్పోయాడు ఈ క్రమంలోనే రేవతి అనే ఒక మహిళ తన కుమారుడితో జనాల మధ్య కాల క్రింద పడిపోయి ఉండిపోయారు ఇద్దరికీ కూడా తీవ్ర గాయాలకు గురయ్యారు వెంటనే స్పృహ కోల్పోయారు ఇది చూసిన పోలీసులు వెంటనే స్పందించి వాళ్ళని పక్కకు తీసుకెళ్లి సిపిఆర్ చేశారు ఉన్నపాటుగా వారిని అక్కడనుండి హాస్పిటల్ కి తీసుకు వెళ్లడం జరిగింది అక్కడ జరిగిన పరిస్థితుల్లో రేవతి మృతి చెందింది ఆమె కుమారుడు తీవ్ర విషాదానికి గురయ్యాడు ఆ కుటుంబమంతా శోకసముద్రం గా మారిపోయింది పుష్పత్తి సినిమా చూసేందుకు మొత్తం కుటుంబ సభ్యులు నలుగురు రాగా తల్లి కుమారుడి ఇద్దరు కూడా తొక్కిసలాటకు గురై బాధపడుతున్నారు దాంతో ఆమె ప్రాణాలు కోల్పోవడం వల్ల తీవ్ర విషాదానికి చోటుచేసుకుంది ఆ పరిస్థితుల్లో వీళ్లిద్దరే కాకుండా అనేకమంది తొక్కిసలాటకు గురై అనేకమంది గాయాలతో బయటకు పడ్డారు

Tags :
298 views