గంగోత్రి’ సినిమాకు ముందు ఇంత జరిగిందా… ఆ ముగ్గురూ ఓకే అనుంటే..

Posted by venditeravaartha, December 5, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

అల్లు అర్జున్ ఈ పేరు వినగానే రెండు తెలుగు రాష్ట్రాలలో అందరికీ స్టైలిష్ స్టార్ గుర్తొస్తారు అల్లు అర్జున్ ఈ పేరు వింటే కేరళలోని ప్రజలు అభిమానంతో ఊగిపోతారు తన అభిమానులను ఈయనను బన్నీ అని పిలిచిన అల్లు అర్జున్ అని పిలిచిన స్టైలిష్ స్టార్ అని పిలిచినా ఆయన ప్రేమగా పలకరిస్తారు ఈయన హీరో ఏంటి అని అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఈయన హీరో రా అని అనుకునేంత గొప్పగా ఎదిగాడు అల్లు అర్జున్ అంతేకాదు ఈయన ఎదుగుదలతో ఈయన అభిమానులను కూడా ఒక్కో ఎత్తు ఒక్కో ఎత్తు పెంచుకుంటూ వచ్చారు

ఈయనకంటూ ఒక సపరేట్ స్టైల్ ఉంచుకుని స్టైలిష్ స్టార్ గా ఎదిగారు అల్లు అర్జున్ ఈయన తీసే సినిమాలలో ఒక ఎలివేషన్ ఉంటుంది అంతే కాకుండా ఆయనకి ఇస్తే సినిమా కథలు విభిన్నంగా ఉంటూ ప్రేక్షకుల ఆదరణ పొందుకుంటాయి అంతేకాదు కనిపిస్తే చాలు అయినా అభిమానులు పండగ చేస్తుంటారు ప్రేక్షకులు తన నుండి ఏమి కోరుకుంటారో తన క్యారెక్టర్ తగినట్టుగా అయన రెడీ అవుతారు ఈయన తెరమీద చేసే డాన్స్ కి ఆయన ఫ్యాన్స్ కాకుండా ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే కథకు తగినట్టుగా తన పాత్ర లో లీనమై ఆ పాత్ర ను పోషిస్తాడు ఒక సాధారణ హీరోగా తన సినీ పరిశ్రమలో తన కెరీయర్ని స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక ఫ్యాన్ ఇండియా స్టార్ స్టేటస్ దక్కించుకోవడం అనేది సాధారణ విషయం కాదు దాని కోసం ఈయన ఎంత గానో కష్టపడ్డారు అంతేకాకుండా ఈయన మొదటి సినిమాతో అనేక విమర్శలకు గురయ్యారు అయినప్పటికీ ఎలాంటి వెనకడుగు వేయకుండా ముందుకు సాగాడు

వరుసగా సినిమాలు చేస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు ఎవరిస్ట్ అంత ఎత్తు వరకు ఎదగాడు మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథ ఏదైనా పాత ఏదైనాప్పటికీ తన వంతు సాయి శక్తుల ప్రయత్నించి అయినా తీసుకున్న పాత్రకు తగినట్టుగా న్యాయం చేయగలే సత్తా కలిగినటువంటి వ్యక్తి అల్లు అర్జున్ ఈయన తన కెరియర్ స్టార్టింగ్ లోనే దర్శక ధీరుడు అయినటువంటి రాఘవేంద్ర గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా గంగోత్రి ఏ సినిమాలో అల్లు అర్జున్ కథానాయకుడుగా మనందరికీ పరిచయం అయ్యాడు ఈయన తెలుగులో నటించిన మొదటి చిత్రం ఇది ఏ సినిమా రాఘవేంద్ర గారికి చాలా స్పెషల్ ఎందుకంటే ఆయన కి ఇది 100వ సినిమా

నిజానికి రాఘవేంద్ర గారు గంగోత్రి అనే సినిమాను ఒక స్టార్ హీరో అయినటువంటి చిరంజీవి గారితో చేయాలి అని ఆలోచన కలిగి ఉన్నారట అంతేకాకుండా ఈ సినిమాలో రచించిన రచయిత అప్పటికే నరసింహా నాయుడు ఇంద్ర వంటి పెద్ద పెద్ద సినిమాల కధలు రాసిన వ్యక్తి చిన్ని కృష్ణ గారు ఒక కథను సిద్ధం చేశారు అయితే ఆ కథ త్రివేణి సంగమం అయితే ఈ సినిమాని రాఘవేంద్ర గారు ముగ్గురు స్టార్ హీరోలు అనేటువంటి చిరంజీవి గారు వెంకటేష్ నాగార్జున గారు వీళ్ళతో చేయాలి అన్న ఆలోచనను కలిగి ఉన్నారట ఈ సినిమాను అశ్విని దత్ నిర్మించాలని అని అనుకున్నారంతా కానీ ఆఖరి నిమిషంలో ఈ సినిమా పక్కకు తప్పుతుంది దీని తర్వాత గంగోత్రి సినిమాను మొదలుపెట్టడం జరిగింది రాఘవేంద్ర గారు ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ సినిమా రంగప్రవేశం చేశాడు ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన ఒక కొత్త కథానాయకుడు ఉండాలని ఆర్తి అగర్వాల్ చెల్లినటువంటి అతిధి అగర్వాల్ ఈ సినిమాలో కథానాయకగా నియమించారు ఈ క్రమంలోనే ఇద్దరు మొదటి సినిమా కాబట్టి ఏ సినిమా మ్యూజిక్స్ మ్యూజిక్స్ చేయాలని చూసి మాకు గాన్ని రాఘవేంద్ర గారు ఎం ఎం కీరవాణి సూపర్ హిట్ మ్యూజిక్ ని అందించారు ఈ సినిమాతో మొదలుపెట్టి అక్క సినిమా చేసుకుంటూ దాన్ని ఆర్య వంటి సూపర్ హిట్ సినిమాలను చేస్తూ నేడు నేషనల్ వైడ్ ఫ్యాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ఈ క్రమంలోనే నేషనల్ అవార్డు అందుకుని పుష్పరాజ్ సినిమా ద్వారా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు

Tags :
235 views