చిరంజీవి కొత్త సినిమాలో నటించనున్న యంగ్ హీరో…డైరెక్టర్ ఎవరంటే..?

Posted by venditeravaartha, September 8, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

కమర్షియల్ హీరోల చిరంజీవి గారిని కొట్టే హీరోలు ఇంతవరకు ఇండస్ట్రీలో లేరు అయినా కథ లని ఎంచుకునే రీతి సరేనా మార్గంలా ఉంటుంది ఆయన కథలలో ఒక నీతి ఉంటుంది అందుకేనేమో ఇప్పటికి కూడా చిరు క్రేజ్ ఏ మాత్రం తగ్గడమే లేదు ఇంత వయసు వచ్చినప్పటికీ కూడా కుర్ర హీరోలకు గట్టి పోటీనే ఇస్తున్నాడు మన చిరు ఈయన సినిమాల ద్వారా ప్రేక్షకులకు ఒక చక్కటి సమాచారాన్ని అందిస్తారు అంతేకాకుండా ఆయన తరిమేద కనిపిస్తే ఆయన బాడీలో గ్రేస్ యాటిట్యూడ్ స్టైల్ నెక్ట్ లెవెల్ లో ఉంటుంది చిరంజీవి అంటే అట్టడుగు స్థాయి నుంచి నేడు తెలుగు సినీ పరిశ్రమకు మెగాస్టార్గా పేరుగాంచిన వ్యక్తిగా తెలుగు ప్రేక్షకులందరికీ కూడా తెలిసిన విషయమే ఆయన ఎన్నో కష్టాలను పడి ఎన్నో సినిమాలు ఫలితాలను అందుకుని అప్పు చేయాలని చూసి విషయాలని సాధించి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి వచ్చిన వ్యక్తిగా అందరూ ఆయనను గౌరవిస్తూ ఉంటారు అంతేకాకుండా ఆయన సినిమాలో చేసే ఫైట్స్ కి ఒక సపరేట్ లాంగ్వేజ్ ఉంటుంది రొటీన్ స్టోరీస్ తో వచ్చిన కూడా దానిని కొత్తదనంతో తెరపైకి తీసుకొస్తారు మెగాస్టార్ చిరంజీవి ఆయన తరిమేద కనిపిస్తే చాలు చూసి ఆనందించే ప్రేక్షకులు ఎంతగానో ఆయన సంపాదించుకున్నారు అంతేకాదు ఆయన నటన అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేస్తారు చిరు అంటే ఫ్యాన్స్ లో మామూలు క్రేజ్ ఉండదు ఆయన కోసం ఎంతకైనా తెగించేటట్లు ఉంటారు ఆయన అభిమానులు చిరు తెరమీద కనిపిస్తే ఆ సినిమా హిట్టా ఫ్లాపా అనేది పక్కన పెడితే బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్లు వర్షం అనేది కచ్చితంగా కురుస్తుంది తెలుగు సినీ పరిశ్రమలో అనేక మంది హీరోలు ఉన్నారు ఎంతమంది హీరోలు వచ్చినప్పటికీ ఎంతమంది స్టార్ హీరోలు పెద్ద పెద్ద సినిమాలు చేసినప్పటికీ చేరుకున్నటువంటి కూడా లేదు ఆనాటి నుంచి నేటి తరం వరకు కూడా చిరు అలానే ఉండి ప్రేక్షకులను అలరిస్తూ ఆకర్షిస్తూ ఉన్నాడు ఇప్పటికీ కూడా ఆయన నటనలో ఎలాంటి మార్పు లేదు ఆయన తరం మీద కనిపించేటప్పుడు కూడా ఏమాత్రం వయసు మీద పడినప్పటికీ కూడా ఆయన ఒకేలా ఉండి ప్రేక్షకులను మెప్పిస్తున్నటులతో కట్టిపడేస్తున్నారు అంతేకాదు ఆయన డాన్స్ లో ఉన్నటువంటి గ్రేస్ ఇప్పటికీ కూడా ఇంచు మాత్రం కూడా తగ్గలేదనేది గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు ఆయన ప్రతి సినిమాలోని కొత్త తరాన్ని ఎంకరేజ్ చేస్తూ పాత కథలు నాయన కొత్త కథలు నైనా తనదైన శైలిలో నటిస్తూ మెప్పిస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు అయితే ఆయన వరుస విషయాలతో వరుస సినిమా పల్లెతో ముందుకు వెళుతున్నారు ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ చేయాలి ఎలాంటి కథలు ఎంచుకోవాలి అన్న దాని మీద చిరు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాడంట ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆయనకు నచ్చితేనే ఆ సినిమా కోసం ఎంత కష్టమైనా భరిస్తూ సినిమా అనుకున్న స్థాయిలో ఊహించుకున్న రీతిలో తీయడానికి తన వంతు కంటే తనకు మించిన కష్టం వచ్చినా సరే ఆయన సినిమాను పూర్తి చేస్తే తీరుతారు అందుకునే ఆయన మెగాస్టార్ చిరంజీవి గా పేరును సంపాదించుకున్నారు
ప్రస్తుతానికి చిరు వరుస సినిమాలతో ముందుకు సాగుతున్నారు అయితే ఈ సమయంలో చిరు సినిమాల్లో ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేయబోతున్నాడు ఏమో ఎందుకంటే చిరంజీవి తర్వాత చేయబోయే సినిమాలో యంగ్ హీరో అయినటువంటి డీజే తెలుగులో నటించిన యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ ఈయన చిరు సినిమాలో ఒక ప్రముఖ ముఖ్యమైన పాతను పోషిస్తున్నట్లు సమాచారం అని తెలిపారు.

సినీ బృందం అంతేకాకుండా తమిళ్ డైరెక్టర్ ఏనా మోహన్రాస దర్శకత్వంలో కూడా చిరంజీవి ఒక సినిమాకు ఒప్పుకున్నట్లు కూడా తెలుస్తుంది స్టార్ హీరో అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి ప్రక్కన యంగ్ హీరో నటించిన ఒక విశేషంగా చెప్పుకోవాలి అంతేకాదు ఇది ట్రైనింగ్ ఇసుక వైరల్ అవుతుంది అయితే ఈ సినిమాకు సిద్దు జొన్నలకట్ట కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది ఆయన పక్కన నటించడం అనేది అదృష్టంగా భావిస్తూ ఆయన ఒప్పుకున్నారట అయితే ఈ సినిమాలో చిరంజీవి 60 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి వ్యక్తి యొక్క పాత్రలో కనిపిస్తారట తండ్రి యొక్క పాత్ర నటిస్తే మరి యంగ్ హీరో ఎటువంటి డీజే తెలుగు ఏ క్యారెక్టర్ లో కనిపిస్తారా అన్న విషయం మీద ఆసక్తి మొదలైంది అంతేకాకుండా ఇంతకుముందు బాలయ్య బాబు కూడా సేమ్ చిరు ట్రిక్ ఫాలో అయ్యారు భగవద్ కేసరి సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చింది అయితే ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ గారు ఒక 60 సంవత్సరాల వయసు ఉన్నటువంటి క్యారెక్టర్ లో తన నటనతో మెప్పించారు అలా ఆ క్యారెక్టర్ తో ప్రేక్షకులను అలరించి సూపర్ హిట్ ను పొందుకున్నారు ప్రస్తుతం చిరు కూడా అలాంటి పాత్రను పోషిస్తున్నారు అయితే చిరు కూడా ఏ పాత్రలో నటించి ఎలాంటి విజయాన్ని పొందుకుంటారా లేదో తెలుసుకోవాలి అంతేకాకుండా ఈ సినిమా విజయం సాధిస్తే సిద్దు జొన్నలగడ్డ గ్రాఫ్ మరింతగా పెరుగుతుంది.

Tags :
312 views