భారీ వర్షాల కారణంగా సామర్లకోట మీదుగా విశాఖ, విజయవాడకు రాకపోకలు సాగించే పలు ఎక్స్ప్రెస్ రైళ్లు గురువారం రద్దయినట్లు రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ ఎం. రమేష్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. కాకినాడ-లింగంపల్లి వెళ్లే గౌతమి ఎక్స్ ప్రెస్, గరీబ్రథ్ ఎక్స్ప్రెస్ హౌరా-చెన్నై, సికింద్రాబాద్-విశాఖ (2740) ఎక్స్ప్రెస్, విశాఖ- సికింద్రాబాద్ మధ్య నడిచే (12739) రైళ్లు రద్దయ్యాయని ప్రయాణికులు సహకరించాలన్నారు.
Home » సామర్లకోట మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు
సామర్లకోట మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు
Posted by venditeravaartha,
September 5, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]
Tags :
135 views