ఉన్నతమైన కుటుంబం నుండి వచ్చిన ఉన్నతమైన వ్యక్తి ఈయన నిరాడంబరంగా బ్రతికే వ్యక్తిత్వం కలిగి జీవిస్తారు నందమూరి నట వారసుల్లో ఒకరిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యి ఎన్నో వైవిధ్యమైన కథల చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు కళ్యాణ్ రామ్ నిర్మాతగాను చిత్ర పరిశ్రమలో తనదైన శైలిలో ముద్రను వేసుకున్నాడు తాజాగా ఈయన నటించిన సినిమా బింబి సార సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. బాలగోపాలుడుగా సినీ రంగంలోనికి అడుగుపెట్టిన హీరో కళ్యాణ్ రామ్ ఈయన తొలిచూపుతోనే తెలుగు సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్న సినీ అభిమన్యుడు ఈయన చలనచిత్ర రంగంలో ఎంతోమంది గాడ్ ఫాదర్స్ ఉన్నా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్న హీరో సినీ ఇండస్ట్రీలో నిర్మాణం అసాధ్యం అనుకున్న ఆ రోజుల్లోనే కథానాయకుడుగా అభిరుచిగా నిర్మాతగా విజయాలు అందుకుంటున్న హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ఒక్కడే నందమూరి నట వారసుడు గా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన తర్వాత ఎక్కడ కూడా తన తాత గారి తండ్రి బాబాయ్ సోదరుల పేర్లను ఉపయోగించుకోకుండా తన కాళ్ళ మీద తాను నిలబడ్డ నిజమైన హీరో కళ్యాణ్ రామ్ ఎన్నో వివాదాలకు రాజకీయ పరిశ్రమకు దూరంగా ఉంటూ తన పని ఏంటో అది సైలెంట్ గా చేసుకుని పోయే తత్వం కలిగిన వ్యక్తి కళ్యాణ్ రామ్ హీరో కళ్యాణ్ రామ్ అంటే సినీ పరిశ్రమలు మంచి పేరు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.
ప్రస్తుతం డెవిల్ అనే సినిమాల్లో కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా వ్యవహరించాడు ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలైనప్పటికీ ప్రేక్షకుల నుంచి యావరేజ్ టాక్ తో నిలబడింది అయితే ఈ సినిమా స్టార్టింగ్ నుంచి చాలా రసవత్తరంగా సాగింది ఈ కథను చాలా అద్భుతంగా ప్రేక్షకులకు చూపించారు సినీ బృందం ఈ సినిమా స్టార్టింగ్ అదిరిపోయింది ఇంటర్నల్ సీన్ తర్వాత కూడా అద్భుతంగా సాగింది కానీ క్లైమాక్స్ వచ్చేసరికి స్టార్టింగ్ లో ఉన్నంత హైపు ఎండింగ్ కి వచ్చేసరికి మిస్సయింది. ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు యొక్క అభిప్రాయం ఏంటని తెలుసుకోవడానికి ప్రయత్నించారు అయితే ప్రేక్షకులు చాలా అద్భుతంగా ఉంది ఇంటర్వెల్ తర్వాత కూడా సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఊహించని రీతిగా కనిపించాయి క్లైమాక్స్ సీన్ కి వచ్చేసరికి ఊహించిన స్థాయికి సినిమా చేరుకోలేదు క్లైమాక్స్ సీన్ కూడా ముందటి సీన్స్ లాగే ఉంటే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అవడంలో ఎంత మాత్రం ఆచారం లేదని చెప్పారు అభిమానులు అంతేకాకుండా ఈ సినిమాకు నెగిటివ్ టాక్ రావడానికి ముఖ్య కారణం క్లైమాక్స్ అని చెప్పుకోవాలి.
కళ్యాణ్ రామ్ కి ముందు రిలీజ్ అయిన సినిమా బింబీసారా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ వర్షం కురిపించింది ఈ సినిమా తర్వాత వచ్చిన అమిగోస్ సినిమా భారీ అంచనాలతో విడుదలైనప్పటికీ అది పరాజయానికి పాల్పడింది ఊహించిన స్థాయిలో ఆడలేదు ఈ సినిమా విషయాన్ని సాధించిన నేపథ్యంలో దీని తర్వాత వచ్చే సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవ్వాలనే ఉద్దేశంతో డెవిల్ సినిమాలు ఎంచుకుని ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలని భారీ అంచనాలతో దీన్ని రిలీజ్ చేశారు.
ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన సంయుక్త మీనన్ కథానాయక వ్యవహరించారు అయితే ఈ సినిమాలో ఈమె అందచందాలతో పాటు తన నటన అభినయంతో ప్రేక్షకులకు మరింతగా దగ్గర అయింది భామ ఈ సినిమా మాత్రమే కాకుండా ఇంతకుముందు రిలీజ్ అయినటువంటి అమీగోస్ సినిమాలో కూడా కళ్యాణం కి జోడిగా సంయుక్త మీననే నటించింది ఆ తర్వాత విడుదలైనటువంటి డెవిల్ సినిమాలో తెర ముందుకు వచ్చింది సంయుక్త మీనన్ మలయాళం ముద్దుగుమ్మ అయితే ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన జోడిగా నటించడానికి సంయుక్త మీనన్ కంటే ముందుగా మరొక హీరోయిన్ ఎంపిక చేసుకున్నారట కాకపోతే అందాల భామ ఈ సినిమా ఆఫర్ ని రిజెక్ట్ చేసి వేరే సినిమా అవకాశాన్ని పొందుకున్న అయితే ఈ సినిమా అవకాశాన్ని వదులుకున్న ముద్దుగా ఎవరో తెలుసుకోవాలని సినీ ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు.
ఈమె సీతారామం అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టడమే కాకుండా తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయమై వారిని ఎంతగానో ఆకట్టుకుంది ఈ భామ అంతేకాకుండా ఈ సినిమాతోనే నేషనల్ వైట్ గా మంచి గుర్తింపును కూడా దక్కించుకుంది మృణాల్ ఠాగూర్ ఈమెనే మొదట డెవిల్ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన జోడిగా నటించడానికి ఎంపిక చేసుకున్నారంట సినీ బృందం కాకపోతే ఈ అవకాశాన్ని ఏమి రిజెక్ట్ చేయడంతో ఆస్థానంలోనికి వచ్చింది సంయుక్త మీనన్.