ఆదిపురుష్ వసూళ్లను కూడా రాబట్టలేకపోతున్న ‘సలార్’..

Posted by venditeravaartha, December 25, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

సలార్ సినిమా ఎట్టకేలకు విడుదల అయ్యింది ప్రేక్షకులు ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు 1000 కళ్ళతో ఎదురుచూసిన సలార్ సినిమా డిసెంబర్ 22న గ్రాండ్ గా రిలీజ్ అయింది ప్రశాంత్ నీళ్ళు దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సినిమా టాక్ తెచ్చుకుంది విడుదలైన అన్ని ఏరియాల్లోనూ ప్రభాస్ అభిమానులు తెగ సందడి చేస్తూ ఉన్నారు ఇప్పటికే ఈ సినిమా టికెట్స్ బుకింగ్ విషయంలో ఒక కొత్త రికార్డును సృష్టించారు మొదటిరోజు సలార్ సినిమా దాదాపు 150 కోట్లకు పైగా వసూలు చేశాయని వార్తలు వినిపిస్తున్నాయి.


సలార్ సినిమా ఫ్యాన్ ఇండియా వైట్ గా రిలీజ్ అయ్యింది అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది అంతేకాకుండా ఇప్పటికే ఒక కొత్త రికార్డును సొంతం చేసుకుంది అలాగే ఇప్పుడు డిజిటల్ రైట్ లోనూ రికార్డును సృష్టించింది సినిమా ప్రముఖ ఓటీటి సంస్థ నెట్ ఫ్లెక్స్ లో సలార్ సినిమా డిజిటల్ రైట్ ను సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తుంది ఈ సినిమాలో సాటిలైట్ డిజిటల్ ఆడియో ఈ మూడింటి హక్కులను 350 కోట్లకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది ఇందులో డిజిటల్ రైట్స్ వాటా అతి ఎక్కువ మోతాదులో ఉంటుందని అంటున్నారు సినీ వర్గాలు ఇక సలార్ సినిమా సాటిలైట్ మాత్రం అన్ని భాషల్లో కలిపి స్టార్ టీవీ తీసుకున్నట్లు సమాచారం ఎందుకంటే రెబల్ స్టార్ అభిమానులు అక్కడ ఉంది ప్రభాస్ ఆ మాత్రం ఉంటుందని తెగ హల్చల్ చేస్తున్నారు అయితే ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా బస్సుల పరంగా కూడా బ్లాక్ బస్టర్ అందుకుంది.

గత రెండు సినిమాలు నుంచి ప్రభాస్ సినిమాలు ప్రేక్షకులను నిరాశ పరుస్తూనే వచ్చాయ ప్రభాస్ తో పాటు ప్రభాస్ అభిమానులు కూడా ఒక్క పాజిటివ్ టాక్ వస్తే చాలు అని ఎంతగానో ఎదురు చూస్తూ ఆసక్తికరంగా ఉన్నారు ఈ సినిమా కోసం వారి కోరికలు ఫలించాలి లేదా ప్రభాస్ అదృష్టం ఉందో తెలియదు కానీ ఈ సినిమా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది అయితే ఈ సినిమా విజయం సాధించడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఈ సినిమా కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాలలో మాత్రమే ఆడుతుంది మరి ప్రాముఖ్యంగా నైజంలో సలార్ సినిమాకు విడుదలైన మొదటి రోజు నుండి ఊహించలేని కలెక్షన్స్ వసూలు అవుతూనే ఉన్నాయి ఇలా కలెక్షన్స్ రావడం సెన్సేషన్ న్యూస్ గా మారిపోయింది అంతే కాదు మరొక రెండు రోజులు చూస్తే ఈ సినిమా నైజం లో బ్రేక్ ఈవెన్ మార్క్ కూడా దాటేయడంలో ఆశ్చర్యం లేదు.

అంతేకాదు ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అక్కడ మార్నింగ్ షోస్ లో పెద్దగా వసూలు రాకపోయినా ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వచ్చేసరికి హౌస్ ఖాళీ లేకుండా ఫుల్ పిక్స్ లో ఉంటుంది ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వసూలు అవుతున్నాయి అంతేకాదు ఇప్పటికే ఈ సినిమా ఊహించని రీతిలో ఏడు మిలియన్ డాలర్లు వసులకు ఇంచు దూరంలో మాత్రమే ఉంది ఇది ఇలాగే కొనసాగితే పది మిలియన్ల డాలర్లను అందుకునే దిశగా వెళ్తుంది సినిమా ఇవన్నీ మన ఏపీకి సంబంధించినవి అయితే మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే హిందీ మార్కెట్ కోసం ప్రత్యేకంగా మాట్లాడుకునే సందర్భముగా చెప్పుకోవాలి ప్రభాస్ నటించిన ఆది పురుష సినిమా హిందీలో విడుదలై మొదటి మూడు రోజుల్లోనే రోజుకి 30 కోట్లకు పైగా వసూలు వచ్చాయి అంతేకాదు ఈ సినిమా మూడు రోజుల్లోనే 100 కోట్లు నెట్ వస్సుల్ లను అందిపుచ్చుకుంది అయితే బాహుబలి సినిమాతో ఫ్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్కు ప్రతి ఇండస్ట్రీలోనూ ఒక చెరగని గుర్తింపు ఉంది అదేవిధంగా అది పురుష కూడా అత్యంత ప్రఖ్యాతను తీసుకువచ్చింది ప్రభాస్ కి ఆ క్రమంలోనే సలార్ సినిమాను ఫ్యాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసినప్పటికీ హిందీలో ఆది పురుష్ సాధించిన విజయాన్ని నేడు సలార్ సినిమా అందుకోలేక పోతుంది.

హిందీలో నేడు విడుదలైన సలాడ్ సినిమా మొదటి రోజు 15 కోట్ల రూపాయల నెట్ వసూలు వచ్చాయి అదే గ్రామంలో రెండో రోజు 13 కోట్ల రూపాయల నెట్ వసూలు వచ్చాయి ఆది పురుష్ ఒక రోజులో వసూలు చేసిన కలెక్షన్స్ సలార్ రెండు రోజులు‌ వస్సుళు చేసిన కలెక్షన్స్ తో పోల్చుకున్న ఏమాత్రం దగ్గరికి చేరువ కాలేదు సలార్ సినిమా కలెక్షన్స్ పరంగా హిందీలో కాస్త నిరాశపరిచింది అని చెప్పుకోవాలి ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ సినిమాకు మంచి విజయం వచ్చిందని చెప్పుకోవాలి అంతేకాకుండా వసూళ్లపరంగా మన తెలుగు రెండు రాష్ట్రాల నుంచి ఊహించని రీతిలో పశువులు వెళ్తూనే ఉన్నాయి చూస్తుండగానే సినిమా ఎలా రన్ అవుతుండగానే ఒక కొత్త రికార్డును సృష్టించడంలో ఆశ్చర్యం లేదు అనిపిస్తుంది సలార్ విజయంతో ప్రభాస్ ప్రభాస్ అభిమానులు ఎదురుచూసిన క్షణాలు నేడు కళ్ళముందు కనిపిస్తున్నాయి అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.

Tags :
992 views