పేదల సంక్షేమమే లక్ష్యంగా నిరంతరం శ్రమిస్తున్న సిఎం జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని శంఖవరం గ్రామంలోని మాజీ ఎమ్మెల్యే పర్వత బాపనమ్మ గారి స్వగృహంలో అభిమానుల నడుమ కేకు కట్ చేసిన జగన్ గారికి శుభాకాంక్షలు తెలియజేసిన శంఖవరం ఎంపీపీ పర్వతరాజబాబు ,లయన్స్ డిస్ట్రిక్ట్ ఛైర్మన్ పర్వతజానకిదేవి,యువ నాయకులు పర్వతవివేకానంద వైసీపీ నాయకులూ కార్యకర్తలు పాల్గొన్నారు.సిఎం జగన్ గారి పుట్టిన రోజు సందర్భంగా శంఖవరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు,రొట్టెలు పంపిణీ చేసారు.
Home » ప్రత్తిపాడు లో ఘనంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు
ప్రత్తిపాడు లో ఘనంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు
Posted by venditeravaartha,
December 21, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]
Tags :
159 views