Pawan Kalyan: ఆ విషయం లో డైరెక్టర్ క్రిష్ ని మోసం చేస్తున్న పవన్ కళ్యాణ్

Posted by venditeravaartha, December 15, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు వినగానే యువతకు ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది ఆ పేరు లో ఏదో ఒక పవర్ ఉంది ఆయన కళ్ళలో ప్రేమ కనిపిస్తుంది ఆయన మాటల్లో నాయకత్వం తెలుస్తుంది మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు గా తెలుగు సినీ పరిశ్రమలో కడుగుపెట్టారు ఈయన అతి తక్కువ కాలంలోనే అన్నకు తగ్గ తనయుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుతో పాటు అభిమానులను సంపాదించుకున్నాడు ఈయన పేరుని ఒక బ్రాండ్ గా మలుచుకున్నారు ఈ విధంగా ఈయన తెలుగు ప్రేక్షకుల గుండెల్లో పవర్ స్టార్ ఎదిగారు అప్పట్లో ఈయన నలుగురితో మాట్లాడాలి అంటే సిగ్గుపడే వారట పవన్ కళ్యాణ్ సినీ రంగంలో డైరెక్టర్ అవ్వాలని అనుకున్నారు కానీ మెగాస్టార్ చిరంజీవి సలహా మేరకు అయినా దృష్టి యాక్టింగ్ వైపు మళ్ళించారు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అంటూ తెలుగు సినీ పరిశ్రమలో అడుగు పెట్టాడు ఈ సినిమా ద్వారా తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు ఈ సినిమా ద్వారానే చిరంజీవి తమ్ముడు గా పవన్ కళ్యాణ్ అందరిని పలకరించాడు.


మూడేళ్ల నుంచి క్రిష్ పవన్ నమ్ముకుంటున్న ఇప్పటికి ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు పవన్ తో సినిమా అంటే డైరెక్టర్స్ కి నిర్మాతలకి కొంచెం కష్టం తప్పదా అయినా సరే పవన్తో సినిమా చేస్తే డైరెక్టర్స్ కి మంచి క్రేజ్ నిర్మాతలకి ఈజీగా బిజినెస్ అవుతుంది. దీంతో పవన్ షూటింగ్ కి డేట్స్ ఇవ్వడం తెలుసుకోడా ఆయన్ని కావాలని కోరుకుంటారు డైరెక్టర్స్ అయినా సినిమా ఎప్పుడు మొదలు పెడతారో ఎప్పుడు పూర్తి చేస్తారో అనేది తెలిసి కూడా పవన్ తో సినిమా చేయడానికి ముందు కి వస్తున్నారు ఏనా డేట్స్ ఇచ్చినప్పుడే షూటింగ్ అన్న షరతులకు ఒప్పుకుని సినిమాలు తీస్తారు‌ ఆ తరువాత సినిమా పూర్తి కాలేదు అని బాధపడుతూ ఉంటారు పవన్ కెరియర్ గ్రాఫ్ సాఫీగా సాగడం లేదు ఎప్పటికప్పుడు పాలిటిక్స్ పవన్ లోని నటుడిని డామినేట్ చేస్తున్నాయి ఈ సినిమా షూటింగ్ కూడా సజావుగా సాగటం లేదు పవన్ ఇప్పట్లో కెమెరా ముందుకి వచ్చే అవకాశాలు ఎక్కడ కనిపించడం లేదు ప్రస్తుతం పాలిటిక్స్ లో చాలా బిజీగా ఉంటున్నాడు ఇంకో నాలుగు నెలల తర్వాత ఏపీలో ఎలక్షన్స్ స్టార్ట్ అవుతాయి ఇవి నోటిఫికేషన్ వచ్చే వరకు అయినా షూటింగ్లో పాల్గొంటాడా లేదా అనేది పవన్ చేతిలో ఉంది.


హర హర విరమల్లు షూటింగ్లో పాల్గొని పవన్ దాదాపు సంవత్సరం అవుతుంది టీజర్ రిలీజ్ అయిన తర్వాత షూటింగ్లో ఒకసారి కూడా అడుగుపెట్టే తరుణం లేదు దీంతో పండగ వచ్చినా హీరో పుట్టినరోజు వచ్చిన ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేకపోతున్నారు సినిమా బృందం దర్శకుడు క్రిష్ దాదాపు 3 ఏళ్ల నుంచి హర హర విరమల్లు అనే సినిమాను నమ్ముకోవడంతో తన కెరియర్ పడింది ఈ సినిమా టీజర్ రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకుల్లో చాలా మంచి రెస్పాండ్ రావడంతో ఈ సినిమాల మీద అంచనాలు మరింతగా పెరిగిపోయాయి కాకపోతే ఎలక్షన్స్ కి ముందు ఈ షూటింగ్ పూర్తి చేస్తారా లేదా ఈ సినిమాని ఇప్పట్లో తెరమీద తీసుకు వస్తారా అనే సందేహాలు డైరెక్టర్ తో పాటు అభిమానులకు కూడా సందేహాలు ఉన్నాయి.


హరహర విరమల్లు ఈ సినిమాను పూర్తి చేస్తున్నారా లేదా పోస్ట్ పోన్ చేస్తున్నారా అన్న దానిమీద అనేక చర్చలు జరుగుతున్నాయి దర్శకుడు క్రిష్ ఈ సినిమా పూర్తి చేయకుండా అలా ఖాళీగానే ఉన్నారు ఈ సినిమా గ్యాప్ ఇచ్చి మరొక సినిమా తీయడానికి ఆలోచన చేస్తున్నారా అనే దాన్ని మీద కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని ఆశ్చర్యంగా ఉంది ఇదే కాకుండా పవన్ చేతిలో ఇంకొక రెండు సినిమాలు ఉన్నాయి గా ఈ మూడింటిలో ఒక్కదాని నాయన పూర్తి చేసి ఎలక్షన్స్ లోకి అడుగు పెడతారా లేదా ఈ మూడింటిని పక్కనపెట్టి ఎలక్షన్స్ వైపు నడుస్తారా అన్నదానం మీద అనేక చర్చలు జరుగుతున్నాయి.


హర హర వీరమల్లు సినిమా మీద ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాకపోవడంతో అనేక సందేహాలు వెల్లు వెత్తాయి ఈ సినిమా కోసం ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్స్ గాని అడుగుతుంటే ఏదో ఒక కారణం చెప్పి దాటిస్తున్నారు ఇంతకీ సినిమా రిలీజ్ కానుందా లేకపోతే తెర వెనుక కథల మిగిలిపోతుందా అన్న దాని మీద కూడా చర్చలు జరుగుతున్నాయి పవన్ కొంచెం టైం ఇచ్చిన ఈ సినిమా పూర్తవుతుంది ఏమో అన్న అశ తో ఎదురు చూస్తున్నాడు దర్శకుడు క్రిష్

Tags :
353 views