‘పుష్ప 2’ నుంచి శ్రీవల్లి అవుట్…

Posted by venditeravaartha, December 11, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

రష్మిక మదన్న ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా రాణిస్తుంది అడుగు పెట్టిన ప్రతి ఇండస్ట్రీలో హిట్ కొట్టడం ఈమెకు మాత్రమే సాధ్యం అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఒకవైపు తెలుగింటి అమ్మాయిలా సంస్కారంగా కనిపిస్తు మరొకవైపు బోల్డ్ పాత్రలో అందాలను ఆరబోసింది రష్మిక కుర్రకారుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది రష్మిక అందరూ నేషనల్ క్రష్ అని అంటారు వచ్చే చాలా తక్కువ కాలమైనప్పటికీ ఎంత తక్కువ సమయంలో ఏ రేంజ్ లో విజయాలు సాధించిన తొలి హీరోయిన్ ఈ ముద్దుగుమ్మ తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా మొదటి స్థానంలో ఉంది వరుస విజయాలతో దూసుకుపోతుంది చేతి నిండా ఆఫర్స్ పెట్టుకోవడమే కాకుండా స్టార్ హీరోయిన్ల సరసన నటిస్తూ ఎన్నో ప్రశంసలను పొందుకుంటుంది ఎంతో అందంగా స్లిమ్ గా మోస్ట్ గ్లామరస్ గా ఉంటూ కుర్ర కారు గుండెల్లో హల్చల్ చేస్తూ ఉంటుంది.


రష్మిక హీరోయిన్ గా ఉంటే చాలు ఆమె సినిమా హిట్ అవుతుందని నమ్మకంతో ఉంటారు ఫ్యాన్స్ అతి తక్కువ సినిమాలతో టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది టాలీవుడ్ మొత్తం ఈమె చేతుల్లోనే ఒక వెలుగు వెలిగింది హీరోలతో సమానంగా సినిమా క్రేజ్ పెంచుతుంది టాలీవుడ్ లో ప్రస్తుతం రష్మిక కి ఉన్న ఫాలోయింగ్ మరొక హీరోయిన్లకు లేదు యంగ్ హీరో నాగశౌర్యతో ఛలో సినిమాతో టాలీవుడ్ సిని పరిశ్రమకు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత గీత గోవిందం సివచ్చారువిజయ్ దేవరకొండ సరసన నటించింది ఈ సినిమా తర్వాత రష్మిక విజయకొండ వీళ్ళిద్దరి కాంబో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు అన్నట్లు అనిపించింది ఈ సినిమా ద్వారా రష్మిక యువకుల హృదయాలను కొల్లగొట్టేసింది టాలీవుడ్ కి ఏంటి ఇవ్వకముందే కన్నడలో కిర్రాక్ పార్టీ సినిమాతో ఎంట్రీచింది ఇదే కన్నడ ఆమె చేసిన మొదటి సినిమా ఆ తరువాత భీష్మ మూవీలో నితిన్ సరసన నటించి హిట్ కొట్టడమే కాకుండా ఈమెకు మరింత ఇమేజ్ను తీసుకొచ్చింది.

దీంతో ఈమె క్రేజ్ మరింతగా పెరిగింది కొంటెతనం చలాకితనం హుషారు ఈమెలో ఉన్న స్పెషల్ క్వాలిటీస్ అని చెప్పుకోవచ్చు వీటి ద్వారానే ప్రేక్షకులను ఈమె కట్టిపడేస్తుంది టాలీవుడ్ లో హీరోలకు లక్కీ హీరోయిన్గా మారిపోయింది రష్మిక సినిమాలు అంటే ఆ సినిమాలో ఏదో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ లేదా ఒక స్పెషల్ ఎలిగేట్ అంటూ ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది అంతేకాకుండా స్టోరీ వేస్ సినిమాలతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన రష్మిక ఇప్పుడు టాప్ హీరోయిన్ గా నెంబర్ వన్ స్థానంలో ఒక వెలుగు వెలుగుతుంది సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన సరిలేరు నీకు ఎవరు అనే సినిమాలో ఈమె మెస్పరైజింగ్ పర్ఫామెన్స్ చూపించింది ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శనం వహించారు ఈ సినిమా హిట్ అవ్వడంతో రష్మికకు స్టార్ హీరోయిన్గా గుర్తింపునిచ్చింది ఆ తర్వాత డియర్ కామ్రేడ్ సినిమాలో రష్మిక హైపర్ హీరో అయినా విజయ్ దేవరకొండ తో నటించింది ఈ సినిమాలో రష్మిక విజయ్ నీ తన నటనతో డామినేట్ చేసింది ఈ సినిమాలో ఈమె పర్ఫామెన్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు ఈమె అందంతో అభినయంతో అద్భుతమైన విజయాలను అందుకోవడమే కాకుండా అవకాశాలను పొందుకొని మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా నిలిచింది.

2020లో వచ్చిన పుష్ప హిట్ తర్వాత ఈమె ఫ్యాన్ ఇండియా హీరోయిన్గా పేరు తెచ్చుకుంది పుష్ప సినిమా ద్వారా మంచి గుర్తింపును పొందుకోవడమే కాకుండా మరిన్ని అవకాశాలు ప్రతి సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది పుష్ప సినిమా ఇచ్చిన గెలుపు ఫ్యాన్ ఇండియా హీరోయిన్గా అగ్రస్థానంలోనికి తీసుకెళ్ళింది అంతేకాకుండా రష్మిక సోషల్ మీడియాలో చాలా హుషారుగా ఉంటుంది తన ప్రతి పోస్ట్ ను తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది రీసెంట్గా రష్మిక రన్బీర్ కపూర్ తో నటించి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ ని అందుకుంది యానిమల్ రిలీజ్ తర్వాత రష్మిక కి ఫాలోయింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది యానిమల్ లో యాక్టింగ్ తో ప్రేక్షకులను మరింతగా ఇంప్రెస్ చేసింది రష్మిక యానిమల్ సక్సెస్ తను ఇన్స్టాగ్రామ్ స్టోరీ లో పెట్టుకుంది స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొంది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే చాలు వాళ్ళకి మిలియన్ కొద్దీ ఫాలోవర్స్ వస్తూనే ఉంటారు రీసెంట్గా రష్మిక కి మిలియన్ ఫాలోవర్స్ వచ్చారు రష్మిక బాలీవుడ్ లో గుడ్ బాయ్ అనే సినిమాతో అడిగిపెట్టి రెండు సినిమాలు చేసిన రాని గుర్తింపు కేవలం అనిమల్ సినిమా ఈమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది ఇటీవల రన్బీర్ తో కలిసి యానిమల్ ప్రమోషన్స్ లో హడావిడి చేసింది ఇది ఇలా ఉండగా యానిమల్ సక్సెస్ ఫుల్గా సూపర్ హిట్ అవడంతో బాలీవుడ్ లో కూడా అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి.

ఇది ఎలా ఉండగా పుష్ప టు సినిమా కూడా తెర మీదకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని సరికొత్త సమాచారం వచ్చింది పుష్ప వంతు ఫ్యాన్ ఇండియా హీరోయిన్ అయినా రష్మిక పుష్పత్తు కూడా ఈమెకు దానికంటే మరింతగా గుర్తింపు పొందుతుంది అనేది ఇప్పటికే మనకు అందరికీ అర్థమైంది విషయం పుష్ప టు డిసెంబర్ 13న సెట్ పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు ఈ సినిమాకు అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ మెస్మరైజింగ్ గా ఉంది ఇదే కాకుండా రాక్ స్టార్ డి.ఎస్.పి మ్యూజిక్ మ్యాజిక్ చేయబోతుంది ఈ సినిమా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం మనకి తెలిసిందే ఈ సినిమాను గ్రాండ్ నిర్మాణాత్మకంగా విలువలతో కూడిన నటనతో ప్రదర్శించడానికి గౌరవ పూర్వకంగా నిర్మిస్తున్నారు

Tags :
1793 views