Vaishnavi chaitanya: బేబీ మూవీ హీరోయిన్ వైష్ణవి చైతన్య గారి మొదటి రెమ్యూనిరేషన్ తెలిస్తే షాక్ అవుతారు?

Posted by venditeravaartha, July 17, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్ లు తక్కువ అవుతున్న వేళా సోషల్ మీడియా పుణ్యమా అంటూ మన తెలుగు అమ్మాయిల టాలెంట్ కూడా బయటకు వస్తుంది,అయితే వారికీ సరైన ఛాన్స్ లు మాత్రం రావడం లేదు అంటూ ఉండే వారు కానీ ఇప్పుడు కొంత మంది వారి టాలెంట్ ని చూసి అవకాశాలు కల్పిస్తున్నారు.అలా వచ్చిన అవకాశాలని సద్వినియోగ పరుచున్నారు బేబీ మూవీ హీరోయిన్ వైష్ణవి చైతన్య.మొదట యూట్యూబ్ లో చిన్న చిన్న షార్ట్స్ చేస్తున్న ఈమెకి షణ్ముఖ్ జస్వంత్ తో కలిసి చేసిన సాఫ్ట్వేర్ డెవలపర్ సిరీస్ సూపర్ హిట్ కావడం తో తెలుగు లో చిన్న చిన్న క్యారెక్టర్ లు వచ్చాయి అందులో అల్లు అర్జున్ గారి అలా వైకుంఠ పురములో ,నాని తో టక్ జగదీష్ ,నాగ శౌర్య వరుడు కావలెను వంటి సినిమా లు ఉన్నాయి.

vaishnavi

హైదరాబాద్ అమ్మాయి అయినా వైష్ణవి మొదట గా మంచి డాన్సర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు సినిమా ల లోకి రాకముందు ఈమె కొన్ని ఈవెంట్ ల లో డాన్స్ చేసేవారు,అలా తాను మొదట డాన్స్ చేసిన షో కి కాను తనకి 700 రూపాయల రెమ్యూనిరేషన్ ఇచ్చారు అంట.తాను ఇప్పుడు ఈ స్థాయి కి వచ్చి ఎంత రెమ్యూనిరేషన్ తీసుకుంటున్న కూడా ఆ 700 తనకి స్పెషల్ అని చెప్పారు.జులై 14 న రిలీజ్ అయినా బేబీ సినిమా లో డిఫరెంట్ షేడ్ ల లో నటించిన వైష్ణవి
ఈ సినిమా తో ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ స్థాయి కి వెల్తుంది అని చాల మంది అభిప్రాయాన్ని
వ్యక్తం చేసారు.అయితే మొదట రెమ్యూనిరేషన్ 700 తీసుకున్న వైష్ణవి బేబీ సినిమా కోసం ఎంత రెమ్యూనిరేషన్ తీసుకుంది అనేది పెద్ద చర్చ అయింది.

baby

రచయత ,నిర్మాత ,డైరెక్టర్ అయినా సాయి రాజేష్ తీసిన బేబీ సినిమా కోసం తన స్నేహితుడు అయినా SKN నిర్మాత గా వ్యవరించారు,రెండు కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా ని పూర్తి చేసారు.అయితే ఇందులో నిర్మాణ ఖర్చు దాదాపు కోటి రూపాయలు కాగా మిగిలిన డబ్బులు రెమ్యూనిరేషన్ కింద ఇచ్చినట్లు తెలుస్తుంది.ఈ సినిమా లో ప్రధాన పాత్రా చేసిన వైష్ణవి కి మొదట గా 10 లక్షల రెమ్యూనిరేషన్ ఇచ్చినట్లు సమాచారం అయితే మూవీ ఇప్పటికే 20 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ సాధించడం తో మూవీ నిర్మాత లు వైష్ణవి కి మరో 10 లక్ష ల వరకు ఇచ్చినట్లు తెలుస్తుంది.మొదట సినిమా కి అందులోను మన తెలుగు అమ్మాయి కి అంత భారీ స్థాయి లో రెమ్యూనిరేషన్ ఇవ్వడం ఇదే మొదటి సారి.ఇక బేబీ తర్వాత వైష్ణవి స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుంది అనడం లో ఏ మాత్రం సందేహం లేదు.

vaishnavi

2242 views