సినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్ ల కి అవకాశాలు రావడం ఈజీ అయినా ఆ అవకాశాలని మంచిగా వాడుకుని స్టార్ హీరోయిన్ ల గా చాల తక్కువ మంది మాత్రమే అవుతారు.అలా తనకి వచ్చిన ఛాన్స్ ల ని గట్టిగా వాడుకుని స్టార్ హీరోయిన్ గ ఎదిగారు కృతి శెట్టి(Krithi shetty).పంజా వైష్ణవ్ తేజ సరసన ఉప్పెన(Uppena) సినిమా తో ఎంట్రీ ఇచ్చిన కృతి తన మొదటి సినిమా తోనే బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నారు.సినిమా లో తన పాత్రా కి ఎక్కువ ప్రాధాన్యత ఉండటం మరియు కృతి శెట్టి తన నటన,అందం తో అందరిని అలరించింది.ఇక ఆ తర్వాత నాగ చైతన్య సరసన బంగారాజు నాని తో శ్యామ్ సింగరాయ వంటి బ్లాక్ బస్టర్ చిత్ర ల లో నటించి స్టార్ హీరోయిన్ గా మారారు.
వరుస విజయాల తర్వాత ఒక్క సరిగా స్టార్ హీరోయిన్ గా ఎదిగిన కృతి శెట్టి తన రెమ్యూనిరేషన్ కూడా భారీగానే పెంచేసింది అయితే ఆ తరువాత ది వారియర్ ,మాచెర్ల నియోజక వర్గం,ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి వంటి సినిమా లు నిరాశపరచడం తో ఒక్క సరిగా తన కెరీర్ డౌన్ అయింది అనే చెప్పాలి..అయితే తనకి బంగారాజు వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన నాగ చైతన్య తో చేసిన కస్టడీ సినిమా మీద ఆశలను పెట్టుకున్న కృతి కి మరో సారి నిరాశే మిగిలింది..ఆ సినిమా కూడా డిజాస్టర్ కావడం తో కృతి కి తెలుగు లో అవకాశాలు కూడా కరువు అయ్యాయి.
తన సినిమా లు ప్లాప్ అవుతున్న కూడా కృతి తన అందాలతో కుర్రాళ్ళని మతి పోగొడుతుంది చిన్న వయసులోనే తన లుక్స్ మరియు స్టన్నింగ్ బ్యూటీ తో ఎప్పుడు ఫోకస్ లో ఉండే కృతి కి ఈ మధ్య మన టాలీవుడ్ నుంచి ఒక భారీ ఆఫర్ వచ్చింది అని వార్తలు వచ్చాయి.వరుస ప్లాప్ ల లో ఉన్నపటికీ కూడా తన అందానికి దాసోహం అయినా ఒక స్టార్ హీరో కృతి కి కాల్ చేసి సినిమా లు ప్లాప్ అవుతున్నదుకు బాధ పడదు అని నీకు మంచి ఛాన్స్ నేను ఇస్తాను చెప్పారంట.అయితే అలా చేయాలి అంటే తన కోరిక ను తీర్చాలి అని కాల్ లోనే అడగటం తో కృతి ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేశారు అని సమాచారం.ప్రస్తుతం అయితే తెలుగు లో ఎటువంటి సినిమా ని కూడా కమిట్ కానీ కృతి ప్రెసెంట్ మలయాళం లో సినిమా చేస్తున్నారు.