రెండో పెళ్లి చేసుకొని చాల పెద్ద తప్పు చేశాను నరకం అనుభవించాను

Posted by venditeravaartha, February 11, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

మెగస్టార్ చిరంజీవి ఫ్యామిలీ వారు దాదాపుగా అందరూ సినీ పరిశ్రమలోనే ఉన్నారు. అయితే చిరంజీవి చిన్న కూతురు శ్రీజ సినిమాల్లో నటించానప్పటికీ సోషల్ మీడియాకు బాగా పరిచయస్తురలే మెగా ఫ్యామిలీ అంటేనే అందరికీ ఒక రకమైన అభిమానం గౌరవం అయితే ఆ ఫ్యామిలీ గౌరవానికి భంగం కలిగించే రీతిలో చిరంజీవి చిన్న కూతురు శ్రీజ అడుగులేస్తోంది 19 ఏళ్ల వయసులోనే అంటే 2007 లో ఇంట్లో నుండి పారిపోయి శిరీష్ భరద్వాజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఆర్య సమాజ్ లో ఆమె వివాహం జరిగింది. అయితే కొన్నాళ్లకే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావటం వలన 2014 లో విడాకులు తీసుకొని విడిపోయారు వీరిద్దరికీ ఒక పాప(నివృతి) ఉంది తను ప్రస్తుతం శ్రీజ దగ్గరే పెరుగుతుంది.

అయితే విడాకులు తీసుకున్న రెండేళ్లలో అంటే 2016 లో రెండవ పెళ్ళి తన కుటుంబ సభ్యులు చూసిన సంబంధం కుటుంబ సభ్యుల మధ్య ఘనం గా కళ్యాణ్ దేవ్ తో జరిగింది. కొన్నాళ్ళ వరకు వీరిద్దరూ బాగానే ఉన్నారు కళ్యాణ్ దేవ్ తో కలిసి శ్రీజ ఒక బిడ్డకు జన్మనిచ్చింది అయితే కొన్నాళ్లుగా కళ్యాణ్ దేవ్ తో కూడా కలిసి ఉండటం లేదని సమాచారం రెండవ భర్త నుండి కూడా విడిపోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. కళ్యాణ్ దేవ్ సినిమాల్లో కూడా నటించారు. మనందరికీ పరిచయస్తుడే రీసెంట్ గా సూపర్ మిర్చి చిత్రంలో నటించారు.

మెగా ఫ్యామిలీ నుండి ఈ చిత్రానికి ఎటువంటి సపోర్ట్ రాకపోవటం తో కళ్యాణ్ దేవ్ శ్రీజ విడిపోతున్న విషయం నిజమే అనే వార్తలు వస్తున్నాయి. అయితే శ్రీజ కొణిదల రీసెంట్ గా జనవరి 1 2023న సోషల్ మీడియా లో ఒక పోస్ట్ చేశారు థాంక్స్ టు యూ 2022 న లైఫ్ కి మంచి వ్యక్తిని పరిచయం చేశావు న గురించి తెలిసి నన్ను బాగా అర్ధం చేసుకొని ప్రేమించే వ్యక్తి అని పోస్ట్ చేయటం తో తను మూడవ పెళ్ళి కి సిద్దం అయినట్లు తెలుస్తోంది ఈ మూడవ పెళ్లి అనే సమాచారం గురించి తెలియాలంటే మెగా ఫ్యామిలీ స్పందించాలి అప్పటి వరకు వేచి చూడాల్సిందే.

Tags :
120981 views