Site icon VenditeraVaartha: Telugu Movie News, Movie Reviews, Tollywood Latest Gossips

Sridevi: అతిలోక సుందరి ని ఇంత మంది స్టార్ హీరో లు వాడుకుని వదిలేశారా ?

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఎంత మంది హీరోయిన్ లు ఉన్న కొంత మంది మాత్రం ఎప్పటికి మన హృదయాల లో నిలిచిపోతారు,అందులో మొదటి వరుస లో ఉంటారు అతిలోక సుందరి శ్రీదేవి(Sridevi) గారు.తమిళ నాడు లోని మీనాంపట్టి లో 1963 ఆగష్టు 13 న జన్మించారు.తన 4 వ సంవత్సరం నుంచే చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ల లో నటించిన శ్రీదేవి గారు తన 13 వ సంవత్సరం హీరోయిన్ గా కెరీర్ ని స్టార్ట్ చేసారు.భారతి రాజా గారి డైరెక్షన్ లో రజినీకాంత్,కమల్ హాసన్ హీరో లు గా శ్రీదేవి ప్రధాన పాత్రా లో వచ్చిన 16 వాయతినిలే (16 Vayathinile ) మూవీ తమిళ్ లో సూపర్ హిట్ కావడం తో ఆ సినిమా లో శ్రీ దేవి గారి నటన కి మంచి పేరు వచ్చింది ఇక ఇదే సినిమా ని మన తెలుగు లో రాఘవేంద్ర రావు గారు 1978 లో పదహారేళ్ల వయసు గా తీశారు ఆ సినిమా కూడా తెలుగు లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది.ఇక అప్పటి నుంచి వరుస సినిమా ల తో బిజీ అయిపోయారు శ్రీదేవి గారు.తమిళ్ ,తెలుగు లో ఉన్న టాప్ స్టార్స్ అందరితోనూ నటించి సౌత్ ఇండియా లో నెంబర్ వన్ హీరోయిన్ గా ఎదిగారు.

sridevi with kamal hasan

శ్రీదేవి గారు తన చిన్నతం నుంచే సినిమా ల లో ఎక్కువ గా ఉండటం తో తనకి లైఫ్ అంత షూటింగ్ ల తోనే అయిపోతుండేది.తాను చైల్డ్ గా ఉన్నపటినుంచే సంపాదిస్తుండటం తో తనని కేవలం ఒక మనీ బ్యాంకు లాగానే చూసేవారు కానీ తన తో ప్రేమ గా ఉండటం,మంచిగా మాట్లాడే వారు ఉండేవాళ్ళు కాదు.తన సినిమా షూటింగ్స్ ,రెమ్యూనిరేషన్ వ్యవహారాలు అన్ని కూడా వాళ్ళ అమ్మ గారే చూసుకునే వారు.ప్రేమ,ఆప్యాయతల కి దూరముగా ఉన్న శ్రీదేవి గారితో ఎవరు  కొంచెం ప్రేమగా మాట్లాడిన వారితో స్నేహము చేసే వారు.అలా సినిమా ఇండస్ట్రీ నుంచి మొదట గా తాను సినిమా ల లోకి వచ్చిన రోజుల్లో కమల్ హాసన్(Kamal hasan) గారితో స్నేహం గా ఉండేవారు శ్రీదేవి.కమల్ హాసన్ గారితోనే ఎక్కువ సినిమాల లో నటించారు. ఆ స్నేహం కాస్త ప్రేమ గా మారింది అని ఆ టైం లో శ్రీదేవి ,కమల్ హాసన్ పెళ్లి కూడా చేసుకోనున్నారు అని వార్తలు వచ్చాయి.అయితే కమల్ హాసన్ గారు శ్రీదేవి తో పెళ్లి కి అంగీకరించలేదు.తన అవసరాలని తీర్చుకుని వదిలించుకున్నారు.

ఇక ఆ తర్వాత బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి గారు అక్కడ స్టార్ హీరో అయినా మిథున్ చక్రబోర్తి(Mithun chakraborthy) తో ప్రేమ లో పడ్డారు,హిందీ లో శ్రీదేవి గారు ఎక్కువ సినిమా లు చేసింది మిథున్ తోనే,అయితే వీరు ఇద్దరు రహస్యంగా పెళ్లి చేసుకున్నారు అనే వార్తలు కూడా ఉన్నాయి.అయితే శ్రీదేవి తో పరిచయం కి ముందే మిథున్ కి పెళ్లి అయింది.మిథున్ చక్రబోర్తి తో విడిపోయిన తర్వాత శ్రీదేవి గారు బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అయినా బోనీ కపూర్(Boney kapoor) ని ప్రేమించి అతని ని పెళ్లి చేసుకున్నారు.1996 లో శ్రీదేవి గారు బోనీ కపూర్ తో పెళ్లి అయింది అయితే అప్పటికే ఆయనకి పెళ్లి అయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.సినిమా ల లో అతిలోక సుందరి గా విలుగొందినా శ్రీదేవి తన నిజ జీవితం లో మాత్రం ఒక మోసపోయిన సామాన్య స్త్రీ వలే తన జీవితం ని జీవించారు.ఇక 2018 లో దుబాయ్ లో ఒక హోటల్ లో మరణించిన విషయం తెలిసిందే.

 

Exit mobile version