Site icon VenditeraVaartha: Telugu Movie News, Movie Reviews, Tollywood Latest Gossips

Chiranjeevi: పెళ్లి అయ్యాక కూడా ఆ స్టార్ హీరో భార్య తో చిరు ఎఫ్ఫైర్ పెట్టుకున్నాడా ?

chiru his heroins

అప్పట్లో సినిమా ఇండస్ట్రీ లో ఎవరి సపోర్ట్ లేకుండా ఎదగడం అంటే చాల కష్టమే అని చెప్పాలి దానికి తోడు రామారావు ,నాగేశ్వర రావు ,కృష్ణ ,శోభన్ బాబు లాంటి వారు ఇండస్ట్రీ ని ఏలుతున్న రోజుల్లో ఎటువంటి సినీ ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ అవడం అంటే మాములు విషయం కాదు.1978 లో పునాది రాళ్ళూ సినిమా తో తన యాక్టింగ్ కెరీర్ ని స్టార్ చేసి ఆ తర్వాత మొదట రిలీజ్ గా ప్రాణం ఖరీదు సినిమా తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన శివ శంకర వర ప్రసాద్ కట్ చేస్తే నాలుగు దశబ్దాల పాటు తెలుగు సినిమా ని శాసించారు. ఆయనే మెగా స్టార్ చిరంజీవి(Megastar chiranjeevi).

తాను ఇండస్ట్రీ కి వచ్చిన మొదట్లోనే సక్సెస్ రావడం ,చలాకీగా అందంగా ఉండటం తో తన తోటి హీరోయిన్ ల తో మంచి సంబంధాలని కలిగి ఉండేవారు.అయితే తన సినీ కెరీర్ లో పీక్ లో ఉన్నపుడే పెళ్లి చేసుకున్న చిరంజీవి ఆ తర్వాత కూడా కొంత మంది హీరోయిన్ ల తో ఎఫ్ఫైర్ ల ను నడిపాడు అనే టాక్ ఉంది.చిరంజీవి గారు తన కెరీర్ స్టార్టింగ్ లో చేసిన సినిమా ల లో కోతల రాయుడు సూపర్ హిట్ గా నిలిచింది అందులో హీరోయిన్ అయినా మాధవి గారితో అప్పటి నుంచి మంచి స్నేహం తో ఉన్న చిరంజీవి గారు ఆమెతో మరికొన్ని సూపర్ హిట్ సినిమా ల లో నటించారు.అయితే ఆ తరువాత తన బ్లాక్ బస్టర్ న్యాయం కావాలి సినిమా హీరోయిన్ రాధికా(Radhika)  గారితో కూడా చిరంజీవి గారికి మంచి స్నేహం ఉండేది.

చిరు రాధికా అప్పట్లో పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు కూడా వచ్చాయి.కానీ వారు ఇద్దరు కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పారు.రాధికా గారు ఇప్పటికి కూడా చిరంజీవి గారు అంటే తెలియని ఇష్టం అని తాను ఎప్పటికి చిరు ని బెస్ట్ ఫ్రెండ్ ల చూస్తున్నాను అని చెప్తారు.మాధవి ,రాధికా ,రాధా లాంటి వారితో చిరంజీవి గారికి ఎఫ్ఫైర్ లు ఉన్నాయి అని వార్తలు వచ్చిన అవి కేవలం పుకార్లు మాత్రమే అని తేలిపోయాయి.కానీ మరొక హీరోయిన్ తో చిరంజీవి గారికి ఎఫ్ఫైర్ ఉంది అని అది ఆయనకి పెళ్లి అయ్యాక కూడా కంటిన్యూ చేసాడు అనే ఒక న్యూస్ కూడా ఉంది.ఆ హీరోయిన్ ఎవరో కాదు సుమలత(Sumalatha) గారు.

కెరీర్ ప్రారంభం లో ఈమె చిరు తో చాల సినిమా ల లో నటించారు.అప్పట్లో వీరి గురించి చాల వార్తలే వచ్చాయి.చిరంజీవి గారి భార్య సురేఖ(Surekha) గారు కూడా సుమలత విషయం లో చిరంజీవి గారితో గొడవలు వేసుకున్నారు అంటారు.ఇక ఇదే విషయం ని సుమలత గారు సీరియస్ గా మీడియా వాళ్ళకి వార్నింగ్ కూడా ఇచ్చారు.ఇక ఎలా జరిగినప్పటి నుంచి వీరి కలయిక సినిమా రాలేదు.సుమలత గారు పెళ్లి చేసుకున్న కన్నడ సూపర్ స్టార్ అంబరీష్(Ambaresh) కూడా చిరంజీవి గారికి మంచి స్నేహితుడు.

Exit mobile version