కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా తోట నరసింహం ను ఈరోజు ఆ పార్టీ అధినాయకుడు ప్రకటించడం జరిగింది రేపు జరగబోవు ఎన్నికల్లో ఆయన పోటీకి వైసీపీ గ్రీన్ సిగ్నెల్ ఇవ్వడం తో జగ్గంపేట లో తోట క్యాడర్ అంతా తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు మల్లి జగ్గంపేట లో మూడవసారి విజయం తోట నరసింహం సాధిస్తారని తెలిపారు. ఈరోజు వైసీపీ అధినాయకుడు పార్లమెంట్ అలాగే అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులను ఈరోజు ప్రకటించారు. జగ్గంపేట లో రెండు సార్లు mla గా చేసిన తోట నరసింహం రానున్న ఎన్నికల్లో తప్పకుండ విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.