Site icon VenditeraVaartha: Telugu Movie News, Movie Reviews, Tollywood Latest Gossips

శృంగార వల్లభ స్వామికి 1.80 లక్షల ఆదాయం

పెద్దాపురం మండలంలోని తిరుపతి గ్రామంలోని శృంగార వల్లభ స్వామి ఆలయానికి శనివారం ఒక రోజు అక్షరాల ఒక లక్ష ఎనభై వేల ఆదాయం వచ్చింది అని ఆలయ కార్య నిర్వ హణధికారి వడ్డీ శ్రీనివాసరావు తెలిపారు ప్రత్యేక దర్శనం టికెట్స్ ద్వారా ఒక లక్ష పది వేల నాలుగు వందలు అన్నదాన విరాళాల ద్వారా నాలభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై మూడు కేశఖండన ద్వారా ఎనిమిది వేల నాలుగు వందల రూపాయిల తులా భారం ద్వారా తొమ్మిది వందల యాభై రూపాయిలు లడ్డు ప్రసాదం ద్వారా అక్షరాల పదిహేను వేల నాలుగు వందల అరవై రూపాయిల ఆదాయం సమకూరుతుంది అని చెప్పారు

Exit mobile version