మ్యాచో స్టార్ గోపీచంద్,శ్రీవాస్ కలయిక లో మే 5 నా రిలీజ్ అయినా రామబాణం మీద భారీ అంచనాలు ఉన్నాయి దానికి కారణం వీరి కలయిక లో ఇంతకు ముందు వచ్చిన లక్ష్యం ,లౌక్యం బ్లాక్ బస్టర్ లు రావడం తో ‘రామబాణం’ మీద మంచి బిజినెస్ ఈ జరిగింది.సినిమా లో భారీ తారాగణం ఉండటం తో మొదటి రోజు మంచి కలెక్షన్ తెచ్చుకున్న ఈ సినిమా,తరవాత సినిమా కి వచ్చిన నెగటివ్ టాక్ ,ట్రోల్ల్స్ తో ఒక్క సరిగా కలెక్షన్ లు తగ్గిపోయాయి.14 .5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్నా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 15 కోట్ల కలెక్షన్ సాధించాల్సి ఉండగా గడిచిన 5 రోజుల్లో కేవలం 3 .25 కోట్లు కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ కి ఇంకా 11 .75 కోట్లు అవసరం కాగా ఇది జరిగే పరిస్థితులు అయితే ప్రస్తుతం లేదు,గోపీచంద్ గారి కెరీర్ లో అతి పెద్ద డిజాస్టర్ గా రామబాణం నిలిచింది.
రామబాణం మూవీ 5 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్:
నైజాం:1.05 కోట్లు
సీడెడ్:0.51 కోట్లు
ఉత్తరాంధ్ర:0.41 కోట్లు
ఈస్ట్:0.30 కోట్లు
వెస్ట్: 0.17 కోట్లు
గుంటూరు:0.24 కోట్లు
కృష్ణా:0.26 కోట్లు
నెల్లూరు:0.14 కోట్లు
ఏపీ ,తెలంగాణ :3.08 కోట్లు
ROI+ఓవర్సీస్ 0.17 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్) 3.25 కోట్లు
రామబాణం సినిమా ఇంకా 11 .75 కోట్లు కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ సాధిస్తుంది ,కానీ రెండవ రోజు నుంచి వీపరీతం గా పడిపోయిన కలెక్షన్ ల నుంచి బ్రేక్ ఈవెన్ కావడం అసాధ్యం.గోపీచంద్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా రామబాణం నిలిచింది.