Site icon VenditeraVaartha: Telugu Movie News, Movie Reviews, Tollywood Latest Gossips

Pushpa: ‘బుక్‌ మై షో’కి ‘డిస్ట్రిక్ట్‌’ దెబ్బేస్తుందా? లేక ‘పుష్ప’రాజ్‌కి షాకిస్తుందా?

టాలీవుడ్ సిని పరిశ్రమలో బాక్స్ ఆఫీస్ లెక్కలు మార్చడానికి వచ్చేస్తున్నాడు మన పుష్పరాజ్ ఎవరిస్టులను తలపించే హైప్ నార్త్ బెల్ట్ లో ప్రైస్ టీం కి నిద్ర లేకుండా చేస్తుంది ఈ కాల్డ్ మా పుష్ప 2 పై అంచనాలను ఆకాశాన్ని అంటుతున్నాయి పుష్ప అని అంటే పేరు కాదు అదొక బ్రాండ్ గా సెట్ చేశారు పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా వరల్డ్ ఫైర్ గా ఈ డైలాగ్ ఫుల్ వైరల్ చేస్తున్నారు అల్లు అర్జున్ అభిమానులు అంతేకాదు ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఫస్ట్ లుక్స్ కానీ ఈ సినిమా పాటలు గాని ఈ సినిమా ప్రేక్షకుల నుండి ఎంతగానో ఆకర్షణ పొందుతుంది.

ఈ సినిమా కోసం అల్లు అర్జున్ అభిమానులు కాదు అనేకమంది ఈ సినిమా కోసం చర్చలు చేయడమే కాదు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటున్నారు ఈ క్రమంలోనే బన్నీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ సినిమా మీద మరింత భారీ అంచనాలకు చోటు చేసుకుంది అంతేకాకుండా ఈ సినిమా ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టడమే కాకుండా అనేక రికార్డులను తిరుగు రాస్తుందేమో అన్న ఒక భావన కల్పిస్తున్నారు బన్నీ అభిమానులు ముఖ్యంగా ఫస్ట్ డే కలెక్షన్స్ ఈ సంవత్సరం విపరీతమైన హైప్ ను క్రియేట్ చేసిన కల్కి సినీమా ఆ తరువాత విడుదలైన దేవర సినిమా కూడా ఫస్ట్ డే కలెక్షన్ మారు మోగిపోయింది అంతేకాదు అదొక సెన్సేషన్ గా మారింది ఈ సంవత్సరం తిని పరిశ్రమలో హైయెస్ట్ కలెక్షన్స్ తో నేషనల్ సినిమా ఎన్టీఆర్ దేవరా ఇప్పుడు ఈ రికార్డును బ్రేక్ చేసే ఆలోచన కలిగి ఉంది పుష్ప 2
పుష్ప 2 సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధమయింది అయితే ఈ సినిమాలోని ట్రైలర్ పాటలు విడుదలై నెట్టింట్లో ఫుల్ వైరల్ ట్రేడింగ్ మారాయి అంతేకాకుండా ఈ సినిమా నుండి విడుదలైన అల్లు అర్జున్ మాస్ గా ఉంది అంతేకాకుండా ఈ సినిమాకు మరింత హైపిచ్చింది అల్లు అర్జున్ క్యారెక్టర్ ఈ సినిమాను డిసెంబర్ 5 తారీఖున విడుదల చేసి థియేటర్లో సందడి చేయబోతుంది అయితే ఈ క్రమంలోనే సినిమా బుకింగ్ టికెట్స్ ఓపెన్ చేసి ప్రస్తుతానికి ఐదు గంటలు సమయం కావస్తుంది అయితే ఈజీగా అమ్ముడుపోతాయి కానీ ఈ సినిమా టికెట్ల విషయానికొస్తే అలా జరగలేదు గత కొన్ని సంవత్సరాలుగా మన సినీ పరిశ్రమలో సినిమా విడుదల కాకుండానే సినీమా టికెట్స్ బుక్ చేసుకోవడం వాళ్ల అభిమానులకి ఆనవాయితీ గా మారిపోయింది ఈ క్రమం లోనే ఆన్లైన్లో ఇలా టికెట్స్ ఓపెన్ చేయగానే చిటికెలో మాయమైపోతాయి.

కానీ పుష్ప టు సినిమా టికెట్స్ లో ఒక మెలిక ఉంది అది ఏంటి అంటే ఈ సినిమా టికెట్స్ కొరకు మాత్రమే ఒక యాప్ ను ప్రత్యేకంగా నియమించారు ఆ యాప్ పేరు డిస్ట్రిక్ట్ జొమాటో వారి కొత్త ఆన్లైన్ టికెట్స్ బుకింగ్ యాప్ దీనిని పేటీఎంలోనూ టికెట్ బుకింగ్ ఫీచర్ను జొమాటో వాళ్లు తీసుకుని దానికి వారు డిస్ట్రిక్ట్ అనే పేరును పెట్టడం జరిగింది అయితే పుష్ప టు సంబంధించిన సినిమాలను మనం తీసుకోవాలంటే ఈ అప్ ద్వారానే కొనుగోలు చేసుకుని అవకాశాన్ని కల్పించారు ఇది తెలియని అనేకమంది ఇతర యాప్లో సెట్ చేసుకుంటూ ఇంకా టికెట్ పెట్టలేదు ఏమో అని అక్కడే సెర్చ్ చేసుకుంటున్నారు అందువల్లనే డిస్ట్రిక్ట్ లో పెట్టిన టికెట్స్ అన్ని ఆ విధంగానే మిగిలిపోయాయి ఎందుకంటే ఈ యాప్ కోసం ముందుగా ఎక్కడ కూడా ప్రచారం అనేది జరగలేదు సినిమా విడుదల అంటే టికెట్స్ ధియేటర్లు తీసుకునే వాళ్ళు కంటే ముందుగా దొరకదేమో అన్న ఆలోచనతో ఆన్లైన్ బుకింగ్ చేసుకునే వారు ఎక్కువగా ఉన్నారు ఆ క్రమంలోని ఈ విధంగా ఆన్లైన్లో అవైలబుల్ గా పెడుతున్నారు చూడాలి మరి డిసెంబర్ ఐదో తారీఖున విడుదలయ్యి రికార్డును తిరగ రాస్తుంది ఆ తర్వాత వచ్చే కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయని సినీ బృందం ఆందోళనకంగా ఉన్నారంట

Exit mobile version