పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్ర ల లో అత్యంత క్రేజ్ కలిగిన వ్యక్తి..ఒక వైపు రాజకీయాలు ల లో హీట్ ని చూపిస్తూ మరో వైపు తనకి ఉన్న ఏకైక ఆర్ధిక వనరు అయినా సినిమా ను చేస్తూ ఆ డబ్బులు తో తన పార్టీ ని బలోపేతం చేస్తున్నారు.అయితే తాను పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అవుతున్న తరుణం లో 2014 లో టీడీపీ .బీజేపీ ల కి సపోర్ట్ చేసి టీడీపీ ,బీజేపీ ప్రభుత్వాలకి తన సపోర్ట్ ఎంత ఉంది అనేది అందరికి తెలిసిందే.ఇక 2019 లో టీడీపీ ,బీజేపీ నుంచి బయటకి వచ్చి పోటీ చేసిన జనసేన దాదాపు 6 % ఓట్లు తెచ్చుకుని ఒక ఎమ్మెల్యే ని గెలుచుకున్నారు..
2019 ఎన్నికల పరాభవం తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర ప్రదేశ్ ప్రజల పక్షాన నిలబడి ఆయన ప్రభుత్వ వైఫల్యాలను ఎండకాడుతునే ప్రజల కి తాను ఉన్నాను అని తన అవసరం ఎక్కడ ఉన్న అక్కడ వెళ్లి ఆ సమస్యల కోసం పోరాడారు.అయితే 2020 లో జాతీయ స్థాయి బీజేపీ నాయకుల తో ఉన్న సంబంధాలు ,ఆంధ్ర ప్రదేశ్ భవిష్యత్తు కోసం బీజేపీ తో పొత్తు లో ఉన్నారు.ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నకల లో ,కార్పొరేషన్ ఎన్నికల లో జనసేన 15 %
వరకు వారి ఓట్ షేర్ ని పెంచుకుంది.ప్రధాని ఎప్పుడు ఆంధ్ర ప్రదేశ్ కి వచ్చిన జనసేనాని
ని కలిసి రాష్ట్ర స్థితిగతుల్ని తెలుసుకుంటూ ఉంటారు అంటే పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటో తెలుస్తుంది.
రానున్న 2024 ఎన్నికల లో NDA లో ఉన్న దేశం లో ని అన్ని ముఖ్య రాజకీయ పార్టీ నేతలు,
రాష్ట్రాల సీఎం లు హాజరు అయినా మీటింగ్ కి ఆంధ్ర ప్రదేశ్ నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే పిలుపు వచ్చింది.ఢిల్లీ లో NDA మీటింగ్ కి వెళ్లిన పవన్ కళ్యాణ్ గారిని ప్రధాని నరేంద్ర మోడీ ,హోమ్ మినిస్టర్ అమిత్ షా ల తో సమావేశం అయినా ఈయన ని మోడీ గారు NDA లో ప్రధాన పదవి ని ఇచ్చినట్లు తెలుస్తుంది.దక్షిణాది NDA ప్రెసిడెంట్ గా పవన్ కళ్యాణ్ గారు ఉండబోతున్నారు అని సమాచారం ఉంది.బీజేపీ ,జనసేన కలిసి 2024
లో ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పాటు చేయడం అవసరం అన్నారు పవన్ కళ్యాణ్.