VenditeraVaartha: Telugu Movie News, Movie Reviews, Tollywood Latest Gossips

మంగళవారం హిట్ అయితే మరో అయిదేళ్లు ఖాయం

తెలుగు చిత్ర పరిశ్రమ లో తనకంటూ ఒక క్రెజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ పాయల్‌ రాజ్ పూత్‌హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమానే విజయం సాధించడం తో ఈమె పేరు బాగా నాటుకుపోయింది అని చెప్పాలి అజయ్ భూపతి దర్శకత్వం లో ఆర్ఎక్స్ 100 సినిమా( RX100 ) తో పాయల్ దశ మారిపోయింది అని చెప్పాలి ఆమె తెలుగు లో బిజీ గా మారడానికి ఈ సినిమా ఎంతో ఉపయోగపడింది అని చెప్పచ్చు పాయల్‌ రాజ్‌ పూత్‌ తన నటన తో తెలుగు ప్రజల మనసు గెలుచుకుంది. తరవాత వరుస సినిమాలతో హిట్ కొట్టక పోయిన సినిమా చేస్తూ ఉంది తరవాత డీలాపడిన సమయం లో మరొకసారి అజయ్ భూపతి దర్శకత్వం లో అవకాశం వచ్చింది.


దర్శకుడు అజయ్ భూపతి పాయల్‌ రాజ్ పూత్‌( Payal Rajput ) కి కొత్త తరహా లో పాత్రను తయారు చేసినట్టు తెలుస్తుంది అంతే కాదు సినిమా లో ఆమె చేస్తున్న పాత్రకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు రానున్నట్లు ఫిలింనగర్ టాక్ భారీ అంచనాల మధ్య వస్తున్నా ఈ సినిమాకు మంచి క్రెజ్ ఉంది అని చెప్పాలి ఈ సినిమా కనుక విజయం సాధిస్తే హీరోయిన్ పాయల్‌ కి మరో కొన్ని ఏళ్ళు తెలుగు పరిశ్రమ ను ఏలుతుంది అని చెప్పాలి. ఈ సినిమా టైటిల్ కూడా చాల క్రెజ్ గా మంగళవారం( Mangalavaram ) అని పెట్టారు ఈ సినిమాలో వచ్చిన పోస్టర్ కూడా చాల ఆకట్టుకున్నాయని చెప్పాలి పాయల్ ఈ సినిమాలో ఒక అద్భుతంగా కనిపించే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు ఒకవేళ ఈ సినిమా కనుక హిట్ టాక్ లో పడితే భారీ వసూళ్లు సంపాదిస్తుంది అని చెప్పచ్చు.

Exit mobile version