VenditeraVaartha: Telugu Movie News, Movie Reviews, Tollywood Latest Gossips

Sri reddy: ఒరే తేజ నీకంటే ఆ రామ్ గోపాల్ వర్మ 100 రెట్లు బెటర్ !

 

టాలీవుడ్ లో లో కాస్టింగ్ కౌచ్ ని బయట పెట్టి తనకి అన్యాయం జరిగింది అని ఒకప్పుడు ఫిలిం ఛాంబర్ ముందు అర్ధ నగ్నం గా తన నిరసన తెలియచేసిన శ్రీ రెడ్డి(Sri reddy) ఆ తర్వాత టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అయినా దగ్గుబాటి సురేష్ బాబు గారి రెండవ కుమారుడు అభిరాం తో తనకి ఉన్న సంబంధం గురించి వారి ఇరువురి ఫోటో ల ను బయట పెట్టి రచ్చ చేసారు.ఇక ఆ తర్వాత తనకి మా లో సభ్యత్వం ఇవ్వలేదు అని గోల చేసిన శ్రీ రెడ్డి కొన్ని రోజులకి ఈ ఇష్యూస్ ను ఏమి చెప్పకుండా చెన్నై కి వెళ్లి అక్కడే ఉన్నారు.అయితే అప్పుడపుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ ల గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి మీద మండి పడే శ్రీ రెడ్డి ఇప్పుడు డైరెక్టర్ తేజ గారి మీద తన కోపాన్ని వ్యక్తపరిచారు.

sri reddy

దగ్గుబాటి సురేష్ బాబు(Suresh babu) రెండవ కోసుకు అభిరాం(Abhi ram) ని పరిచయం చేస్తూ తేజ గారు అహింస అనే సినిమా ని చేసారు.కథ పాత దే అయినప్పటికీ తేజ మార్క్ తో సినిమా మంచి ఓపెనింగ్స్ నే అందుకుంది.అయితే ఈ సినిమా కి సంబంధిచిన ప్రమోషన్ ల లో తన పేరు ని వాడుకుని ఫేమస్ చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు.సురేష్ బాబు నువ్వు ఒక పెద్ద నిర్మాత వి మీ తమ్ముడు ఒక పెద్ద హీరో ,నీ పెద్ద కొడుకు స్టార్ హీరో మరియు మీ నాన్న గారు లెజెండరీ పర్సన్ అంత పెద్ద ఫ్యామిలీ కలిగిన మీరు సిగ్గు లేకుండా నా పేరు ని ఎందుకు వాడుకుంటున్నారు.

ఒరే తేజ(Teja) అసలు ఏమైనా డైరెక్టర్ వా అసలు,ఆ హీరోయిన్ ఏంటి రా శ్రీ రెడ్డి లో ఒక 1 % అయినా పనికొచ్చే హీరోయిన్ ని ఏమైనా పెట్టావా నువ్వు.కొంచెం అయినా మంచి సినిమా తీసి నా పేరు వాడుకున్న నేను పెద్దగా పట్టించుకోను నువ్వు తీసిన చెత్త సినిమా కి నా పేరు,నా ఫోటో వేసి ఎందుకు ప్రొమోషన్స్ చేస్తున్నారు.నా ఫ్యాన్స్ అందరికి ఒకటే చెప్తున్నా ఎవరు కూడా అహింస సినిమా ని చూడకండి అది ఒక వేస్ట్ సినిమా.తేజ గా నీకు అంటే పోర్న్ సినిమా లు చేసుకునే రామ్ గోపాల్ వర్మ(Ram gopal varma) బెటర్ కదా .వాడు ఏ సినిమా చేసిన తానే ప్రమోట్ చేస్తాడు కానీ బయట వాళ్ళ పేరు ,ఫోటో లు వేసుకుని చేయడు..ఆ రామ్ గోపాల్ వర్మ ని చూసి అయినా నేర్చుకోండి రా బాబు అంటూ తన కోపం ని వ్యక్తపరిచింది.

Exit mobile version