Site icon VenditeraVaartha: Telugu Movie News, Movie Reviews, Tollywood Latest Gossips

నితిన్ సినిమా పోస్ట్ పోన్ కానుందా?!

నితిన్ అంటే మన అందరికీ తెలుసు ఆయన ఎంత గొప్ప యాక్టర్ అని చెప్పేసి ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు తీసి బ్లాక్ బస్టర్ హిట్స్ ను సంపాదించుకున్నారు హిట్స్ కొట్టడమే కాకుండా నిర్మాతగా కూడా కొన్ని సినిమాల ను తీయడం జరిగింది అయితే ఈయన మొదటి సినిమాతోనే స్టార్ హీరోలకి సాధ్యం కానీ రికార్డులను క్రియేట్ చేసారు అయితే ఈయన సినిమాలు తీసే క్రమంలో నిన్ను వడదుడుకులు ఏర్పడినప్పటికీ ఈనా పట్టుదలతో ఒక్కో అడుగు ముందుకు వేస్తూ నేడు యంగ్ స్టార్ గా పేరును సంపాదించుకున్నారు

ఈయన జయం సినిమాతో తెలుగు ప్రేక్షకుల అందరి మనసును గెలుచుకున్నాడు ఆయన నటన అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు ఈయన ఎంచుకునే కథలను భిన్నంగా ఉండే విధంగా ప్రేక్షకుల ఆకర్షణ కలిగించే విధంగా ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి అంతేకాకుండా కనిపిస్తే ఈయన చేసే మ్యాజిక్ లో ఒక కిక్ ఉంటుంది

గత కొన్ని సంవత్సరాలుగా సరైన విజయాన్ని అందుకోలేకపోయారు హీరో నితిన్ ఒక్కంటం వంశీ దర్శకత్వంలో వచ్చిన ఎక్సట్రర్డినరీ సినిమా కూడా అపజయానికి గురైంది ప్రస్తుతం నితిన్ రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు ఏ క్రమంలోనే నితిన్ కి భీష్మ సినిమాతో సూపర్ హిట్ను అందించిన వెంకీ కుడుములతో రాబిన్ హుడ్ అనే సినిమా తీస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా ను నిర్మిస్తున్నారు ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్ అండ్ ట్రైలర్ మంచి బజ్ ను క్రియేట్ చేసుకుంది షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పటికీ రిలీజ్ డేట్ అనేది ఫిక్స్ చేయలేదు అయితే ఈ సినిమాను డిసెంబర్ 5 న రిలీజ్ చేయాలని ఆలోచన కలిగి ఉందని గతంలో చెప్పడం జరిగింది రాది ఫుడ్ ఈ సినిమాలో నితిన్ సరసన శ్రీ లీల కథానాయకగా మనకి తెరమీద కనిపిస్తుంది ఇటీవల కాలంలో ఈ సినిమాకి సంబంధించిన ఒక ట్రైలర్ రిలీజ్ చేయడం అనేది జరిగింది ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కింది అంతేకాదు ఈ సినిమా మంచి ఫ్యామిలీ షో అవుతుంది కాబట్టి ఈ సినిమాకి మంచి హిట్ వస్తుందని భావిస్తున్నారు అయితే ఈ సినిమాను డిసెంబర్ 5న రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు కాకపోతే ఈ సినిమా ఆ టైంలో రిలీజ్ కి ఛాన్స్ లేదు ఎందుకంటే ఆ రోజే నేషనల్ వైట్ గా పుష్ప 2 సినిమా రిలీజ్ వరల్డ్ వైడ్ గా చేస్తున్నారు ఈ సినిమా పై భారీ అంచనాలు ఉండడంతో ఈ సినిమా మీద భారీ అంచనలున్నాయి కాబట్టి సినిమా టికెట్లు రేట్లు కూడా భారీ ఎత్తున పెంచారు ఇలాంటి సమయంలో ఈ సినిమాను రిలీజ్ చేసిన ఊహించిన విజయం దక్కదేమో అని ఆలోచన కలిగి ఉన్నారు ఒకవేళ రిలీజ్ చేసిన అందరూ కచ్చితంగా చూస్తారు అన్న నమ్మకం అనేది లేదు ఎందుకంటే ఫ్యాన్ ఇండియా స్టార్ ఐనటువంటి సినిమా రిలీజ్ అయినప్పుడు చిన్న సినిమాలను ఎవరు పెద్దగా పట్టించుకోరు అలాంటి టైం లో ఈ సినిమా దక్కించుకున్నప్పటికీ ఎవరు దీనిమీద పెద్దగా ఆసక్తి చూపించరు ఈ విధంగా ఈ కోణంలో ఈ సినిమా కోసం నిర్మాతలు ఆలోచించుకుని ఈ సినిమాను వాయిదా వేసే పనిలో ఉన్నారు చూద్దాం ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ కి సిద్ధమవుతుందో

Exit mobile version