VenditeraVaartha: Telugu Movie News, Movie Reviews, Tollywood Latest Gossips

Niharika: విడాకులు తీసుకున్న మరుక్షణమే ఆ కుర్రహీరోతో పెళ్లి ఫిక్స్ చేసుకున్న నిహారిక..!

మెగా ఫ్యామిలీ అంటే టాలీవుడ్ లో ఒక రేంజ్ నామ ఉంది అని చెప్పాలి అంతే కాదు మెగా ఫ్యామిలీ కి సంబంధించి ఏ వార్త అయినా క్షణాల్లో వైరల్ అవుతుంది మెగా ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలుగా రాణిస్తున్నారని చెప్పాలి హీరోయిన్స్ గా ఎవరుకూడా లేకపోవడం తెలిసిందే అయితే మెగాస్టార్ చిరంజీవి తమ్మడు అయినా నాగబాబు కుమార్తె నిహారిక( Niharika ) యాంకర్ గా పరిచయమై ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించి గృత్తింపు తెచ్చుకుంది నిహారిక జోన్నలగడ్డ చైతన్య( Chaitanya Jonnalagadda )తో పెళ్లి అయినా తరవాత నిర్మాత గా మరి కొన్ని సినిమాలు వెబ్ సిరీస్ చేసి పింక్ ప్రొడక్షన్ హౌస్( Pink Productions House ) ను స్థాపించింది.

అయితే ఇటీవల ఎక్కువగా సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ న్యూస్ ఎక్కువగా వస్తున్నాయని చెప్పాలి ఇటీవల కాలంలో నిహారిక పెళ్లి వార్తలు సంచలనం అయ్యాయని చెప్పాలి నిహారికి ఇటీవల విడాకులకు దరఖాస్తు చేసుకున్న సంగతి విదితమే అయితే ఈ విష్యాన్ని తాజాగా నిహారికా అఫీషియల్ గా ప్రకటించారు. దీనితో నిహారిక చైతన్య కూడా విడిపోయారు అయితే ఇదంతా జరగడానికి కారణం ఉంది అంట నిహారిక రెండో పెళ్లి చేసుకుంటుందని సోషల్ మీడియా లో వార్తలు వస్తున్నాయి అయితే ఆమె పెళ్లి చేసుకోబోయేది ఎవరినో కాదు అంట యూట్యూబ్ ని అంట.

తనకి ఇష్టమైన వ్యక్తి సన్నిహితంగా ఉంటె అతనితో నిహారిక పెళ్లి ఫిక్స్ అని వార్తలు వస్తున్నాయి హారిక చైతన్య విడిపోవడానికి కూడా కారణం అతనే అని వినికిడి అంతే కాదు నిహారిక ఇప్పుడు చాల ప్లాన్స్ లో ఉంది అంట పెళ్లి వార్త ఎంత వరుకు నిజం ఉంద్ తెలియదు కానీ నిహారిక మాత్రం రెండో పెళ్లి చేసుకోక తప్పదు అంటున్నారు.

 

Exit mobile version