VenditeraVaartha: Telugu Movie News, Movie Reviews, Tollywood Latest Gossips

Samantha-Nayanatara: మరో సమంత లా కానున్న నయనతార జీవితం!

సినీ ఇండస్ట్రీ లో చాల మంది హీరోయిన్ లు ఇండస్ట్రీ లో ఉండే వారితో ఎఫ్ఫైర్ లు పెట్టుకుని తమ కెరీర్ లో ముందుకు వెళ్లిన వారు ఉంటారు మరి కొందరు తమ కెరీర్ ని పోగొట్టుకున్నారు అయితే మొదట ప్రేమించుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకుని సెట్ కాలేదు అని చాల ఈజీ గా విడాకులు తీసుకుంటున్నారు.ఒక అప్పుడు బాలీవుడ్ లో ఇలా జరిగినప్పటికీ ఇప్పుడు మన సౌత్ ఇండస్ట్రీ లోను చాల సంఘటనలు చూసాము.రీసెంట్ గా టాలీవుడ్ బెస్ట్ పెయిర్ గా కనిపించిన సమంత(Samantha) ,నాగ చైతన్య(Naga chaitanya) లు విడాకులు తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచారు.దీనికి వీరు ఇద్దరు వారి వారి కారణాలు చెప్పినప్పటికీ ఇండస్ట్రీ లో మాత్రం మంచి వైరల్ టాపిక్ అయింది.

chai and sam

ఏ మాయచేసావే సినిమా తో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయినా సమంత ఆ సినిమా తో నాగచైతన్య తో ఏర్పడిన ప్రేమ తో 2017 లో చైతన్య ని పెళ్లి చేసుకుంది.అయితే ఆమెకి ఉన్న సినిమా ల కమిట్మెంట్ మరియు చైతన్య తో వచ్చిన కొన్ని విబేధాల కారణాల వలన 2021 లో విడాకులు తీసుకుని విడిపోయారు.ఇక సమంత లానే మరో నటి అయినా నయనతార గారు ఇండస్ట్రీ కి వచ్చిన మొదటి రోజుల లో శింబు ,ప్రభు దేవా ల తో ప్రేమయం నడిపిన ఈమె ఆ తర్వాత ఇండస్ట్రీ కి చెందిన డైరెక్టర్ ,నిర్మాత అయినా విగ్నేష్ శివన్(Vigneshan) పెళ్లి చేసుకున్నారు.

గత సంవత్సరం నయనతార ,సమంత మరియు విజయ్ సేతుపతి(Vijay sethupathi) కలిసి నటించిన KRK సినిమా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా అలరించింది.ఇక నయనతార పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలని సరోగసి పద్ధతి లో జన్మంచినప్పుడు సమంత తన మనసులోని మాటలను బయట పెట్టింది.నయనతార ,విగ్నేషన్ ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత వెంటనే తాము పిల్ల లని పొందారు అని అలా చేయడం వలన వారి మధ్య ప్రేమ ఇంకొంచెం పెరిగింది అని దాని వలన వారి దాంపత్య జీవితం సుఖంగా ఉంటుంది అన్నారు.అయితే పెళ్లి తర్వాత వరుసగా సినిమా లు చేస్తూ బిజీ గా ఉన్న నయనతార తన జీవితాన్ని కూడా సమంత లానే చేసుకుంటుంది అని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version