Site icon VenditeraVaartha: Telugu Movie News, Movie Reviews, Tollywood Latest Gossips

Nagarjuna : ఆ స్టార్ డైరెక్టర్ చెంప పగులగొట్టిన అక్కినేని నాగార్జున..అసలు కారణం ఏంటంటే!

Nagarjuna : నాగార్జున అక్కినేని సూపర్ ఫెమస్ హీరో. టాలీవుడ్ లో సీనియర్ హీరోల లో,చిరంజీవి బాలకృష్ణ తర్వాత నాగార్జున పేరు వినిపిస్తుంది. నాగార్జున కెరియర్ లో ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు. 60 ఏళ్ళు నిండినా కూడా ఇప్పటికీ హీరోలతో పోటీ పడుతూ తనకు ఏజ్ ఒక సంఖ్య మాత్రమేనని నాగార్జున చాటుతున్నాడు. అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా నాగార్జున తన కెరీయర్ని ప్రారంభించినప్పటికీ, తనకంటూ ఒక స్టార్డం తో తన కుమారులకు,ఒక మార్గాన్ని చూపించారు నాగార్జున. ఇప్పటికే అఖిల్, నాగచైతన్య ఇద్దరు కూడా, టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు.

ఈ మధ్య నాగార్జున తన సన్నిహితులతో ఒక మూవీ డైరెక్టర్ గురించి నెగటివ్ గా చెప్పినట్లు సమాచారం. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో కాదు వీరభద్ర చౌదరి. ఈయన నాగార్జునతో భాయ్ మూవీ ని డైరెక్ట్ చేశారు. ఈ సినిమా మొదటి నుంచి అన్ని తానే చూసినప్పటికీ డైరెక్టర్ చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల సినిమా పరాజయం పొందిందని చాలా నష్టం కూడా వచ్చిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అప్పట్లో ఈ మూవీ మలయాళం నుండి కాపీ చేసినట్లు వార్తలు వచ్చాయి దానికి నాగార్జున కాపీరైట్స్ కూడా 2.8 కోట్లు తో విక్రయించాడు.

అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ పై నాగార్జున ఈ మూవీని స్వయంగా నిర్మించాడు. ఈ మూవీలో రీచా గంగోపాధ్యాయ హీరోయిన్గా నటించినది. ఈ మూవీ డైరెక్టర్ వీరభద్ర చౌదరి మీద నాగార్జున అప్పట్లో సీరియస్ అయినట్లు, ఆ తరువాతే ఆయన మూవీస్ కి దూరంగా ఉన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఇన్ని రోజుల తర్వాత ఈ మూవీ విషయంలో మిస్టేక్ చేసానని నాగార్జున తన సన్నిహితుల దగ్గర చెప్పడం విశేషం.ఇక ప్రస్తుతం నాగార్జున వరసి వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఈమధ్య వచ్చిన నా సామిరంగా అంతగా ఆకట్టుకోనప్పటికీ నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద దృష్టి పెట్టినట్లు సమాచారం.

Exit mobile version