మంచు ఫ్యామిలీ లో ఫరెవర్ ఫేవరెట్ హీరో అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు మంచు మనోజ్ చాలామందికి మంచు మనోజ్ నేచర్ అంటే చాలా ఇష్టం ఈయన సినిమాలకు వ్యక్తిగతంగా ఈయన ఉండే విధానానికి ఎంతోమంది అభిమానులు ఉన్నారు మోహన్ బాబు తనయుడిగా తెలుగు సినీ పరిశ్రమలోనికి అడుగు పెట్టాడు మంచు మనోజ్ ఈయన తెలుగు పరిశ్రమలో దొంగ దొంగది అనే తన మొదటి సినిమాతోనే ఎంతోమందిని ఆకట్టుకున్నాడు అంతేకాకుండా ఈ సినిమాతో మంచు మనోజ్ కి మంచి గుర్తింపు వచ్చింది ఒకానొక టైం లో టాప్ హీరోల లిస్టులో కూడా చేరాడు ఈయన మెల్లగా సినిమాలు తీయడం తగ్గించేశారు కానీ సోషల్ మీడియా వేదిక ద్వారా ఈయన ప్రతి ఒక్క అప్డేట్ ను తన ఫ్యాన్స్ షేర్ చేసుకుంటూ దగ్గరగా ఉంటాడు మనోజ్ ఈ క్రమంలోనే ఆయన ప్రతి విషయాన్ని షేర్ చేసుకునే తత్వానికే ఎంతోమంది ప్రేక్షకులు ఆయనకు అభిమానులు అయ్యారు అంతేకాకుండా ఆయన భూమా మౌనికను పెళ్లి చేసుకున్నట్లుగా కూడా సోషల్ మీడియా వేదిక ద్వారానే మంచు మనోజ్.
మంచు మనోజ్ 2023 మార్చ్ మూడవ తేదీన భూమా మౌనిక రెడ్డి గారిని మంచి మనోజ్ వివాహం చేసుకున్నారు అయితే ఈమె మనస్ కి చిన్ననాటి స్నేహితురాలు అలాగే మనోజ్ కి ఈమె ప్రేమికురాలు కూడా ఈమెను మొదటిసారి వదులుకున్నా రెండోసారి వదులుకోవడానికి మంచి మన సిద్ధంగా లేడు ఏదిఏమైనాప్పటికీ మంచి మనోజ్ పట్టుదలతో అందరిని ఒప్పించి ఆమెను వివాహం చేసుకున్నారు అంతే కాదు ఈమెకు మొదట భర్త తో ఒక కొడుకు కూడా ఉన్నాడని తెలిసి కూడా ఆమెను వివాహం చేసుకుని ఆ కొడుకు బాధ్యతను కూడా అయిన తీసుకున్నాడు మంచి మనోజ్ కి భూమా మౌనికకి పెళ్లయి ఇప్పటికి 9 నెలలు అవుతుంది అయితే మంచు మనోజ్ భూమా మౌనిక వీరిద్దరి వైవాహిక దాంపత్య బంధంలో ఒక శుభవార్త వచ్చింది అదేంటంటే భూమ మౌనిక తల్లి కాబోతోంది మరి కొంతకాలంలోనే భూమా ఒక పండంటి బిడ్డకు జన్మనివ్వ పోతుంది దీంతో మంచి మనోజ్ భూమ మౌనికకు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
వారిద్దరూ తల్లిదండ్రులు అవుతున్న ఆనందాన్ని మంచు మన సోషల్ మీడియా వేదిక ద్వారా తన ఫ్యాన్స్ తో పంచుకున్న తరుణాని మనం చూసాం తాజాగా మంచి మనోజ్ దంపతులిద్దరూ కలిసి మరొక శుభవార్తను ప్రకటించారు అదేంటంటే చిన్న చిన్న పిల్లల కోసం నమస్తే వరల్డ్ అని ఒక కొత్త బొమ్మల షాపింగ్ మాల్ ని ఓపెన్ చేస్తున్నారు ఈ విషయాన్ని కూడా వీరిద్దరూ ఇన్స్టాగ్రామ్ ద్వారానే షేర్ చేసుకున్నారు అయితే ఈ సరికొత్త షాపింగ్ మాల్ ని హైదరాబాదులోని ప్రసాద్ ఐమాక్స్ లో నమస్తే వరల్డ్ పేరిట బొమ్మల షాప్ ని ఉంచాలని ఆలోచన చేస్తున్నారు అయితే ఆ షాప్ లో బొమ్మల ప్రత్యేకత ఏమిటంటే ఆ బొమ్మలన్నింటినీ వేరొక దేశాల నుంచి దిగుమతి చేసినవి కాదని షాప్ లో ఉన్న బొమ్మలు అన్ని మన ఇండియాలో తయారు చేస్తున్నది మేడిన్ ఇండియా అనే ప్రత్యేకత ఉంచారట.
అంతేకాకుండా ఈ విషయంలో మంచి మనోజ్ కు ఎంత సపోర్టింగ్ గా నిలిచింది మంచు మనోజ్ భార్య అయినా భూమా మౌనిక రెడ్డి అయితే మంచి మనోజ్ మాట్లాడుతూ ఒక సందర్భంలో మన దేశంలో ఎన్నో గొప్ప కథలు ఉన్నాయి అయితే మంచి మనసు లాక్ డౌన్ సమయంలో అతి పురాతనమైన కథలను రాయడం మొదలుపెట్టారట అయితే లాక్ డౌన్ రావడం కారణంగా కదలకు పులిస్టాప్ పెట్టి బొమ్మలు గీయడం స్టార్ట్ చేశారట ప్రస్తుతం ఈయన గీసిన బొమ్మలకు చాలా ఉపయోగం కలిగిందని ఆశిస్తున్నారు ఎందుకంటే ఈయన పెట్టబోయే షాపులో ఈయన గీసిన బొమ్మలను కూడా తయారు చేసి పెట్టిస్తున్నారని ఎంతో ఆనంద పడుతున్నారు ఈ ఆనందానికి కారణం తన భార్య అని చెప్తున్నారు అయితే మంచి మనోజ్ భార్య ఈ బొమ్మలు తయారు చేయడానికి దేశం నలుమూలల నుంచి ముడి సరుకులను తెప్పించి బొమ్మలు తయారు చేయడానికి సహాయం చేసింది.
అంతేగాకుండా ఈ బొమ్మలు విషయానికొస్తే మరొక ప్రత్యేకమైన విషయం ఉందంట అదేంటంటే సలార్ బాహుబలి ఆర్ఆర్ఆర్ రోబో విడుదలవబోయే హనుమాన్ ఈగల్ ఈ సినిమాలోని ప్రతి ఒక్క కథ నాయకుడు సూపర్ హీరోలే అయితే ఈ సినిమాలోని క్యారెక్టర్ లను వీడియో గేమ్స్ గా మంచి కార్టూన్ గా బొమ్మలను తయారు చేసే ప్రయత్నంలో ఉన్నారు మంచు మనోజ్ దంపతులు అయితే దీనికోసం మంచి మనోజ్ 4 1/2 ఏళ్ల నుంచి కష్టపడుతున్నారట అంతేకాకుండా మీరు ఇంట్లో ఉండి భార్య భర్తలు కలిసి బొమ్మలు చేసే ప్రక్రియలో కష్టపడుతూ వాటిని సరికొత్త డిజైన్స్ లో తయారు చేయాలని అనేక పద్ధతులను అమలు చేస్తూ ఉన్నారంట అంతేకాకుండా పిల్లలను ఎంకరేజ్ చేస్తూ మీ పిల్లలు వేసే బొమ్మలను నమస్తే వరల్డ్ లో అప్లోడ్ చేస్తే ఆ బొమ్మలను పెయింటింగ్ గీసి మీకు పంపిస్తామని చెప్పారు అంతేకాకుండా వాళ్లు పంపించిన బొమ్మల్లో ఒక మంచి బొమ్మను సెలెక్ట్ చేసి ఆ బొమ్మ కు కార్టూన్స్ సూపర్ హీరోల సినిమాలు చేస్తామని వ్యక్తం చేశారు మంచు మనోజ్.