Site icon VenditeraVaartha: Telugu Movie News, Movie Reviews, Tollywood Latest Gossips

Kiran Abbavaram:కిరణ్ అబ్బవరం పెళ్లి ఫిక్స్..ఆ యంగ్ హీరోయిన్ ఎల్లుండి నిశ్చితార్థం!

Kiran Abbavaram : టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. రాజుగారు రాణిగారు సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు ఈ సినిమాలో హీరోయిన్ గా రహస్య గోరక్ నటించారు. ఒకప్పుడు యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ చేసుకునే కిరణ్ తన తొలిసారి మూవీ తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ ను ప్రేమించారని అప్పట్లో వార్తలు వచ్చాయి అయితే వాటిని కిరణ్ కొట్టి పడేశారు కానీ ఇప్పుడు ఆ సినిమా హీరోయిన్ రహస్య గోరక్ తోనే నిశ్చితార్థం జరుగుతున్నట్లు సమాచారం. రహస్య తమిళ షర్బత్ అనే మూవీ లో కూడా నటించారు.

కిరణ్, రహస్యాలు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నట్లు, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు సమాచారం ఇటు కుటుంబ పెద్దలు అంగీకారంతో ఈ నెలలోనే నిశ్చితార్థం జరుగుతున్నట్లు సమాచారం హైదరాబాదులో నిశ్చితార్థం సింపుల్గా సన్నిహితుల మధ్య చేస్తున్నట్లు టాక్. తేదీ టైం ఇంకా కుటుంబ సభ్యుల నుండి తెలియాల్సి ఉంది. గత సంవత్సరం కిరణ్వినరో భాగ్యము విష్ణు కథ రూల్స్ రంజాన్ సినిమాలతో మెప్పించాడు.ప్రస్తుతం కిరణ్ దిల్రూబా అనే మూవీ తోపాటు 1970 దశకం నేపథ్యంలో సాగే ఒక చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ రెండు మూవీల మీదే ప్రస్తుతం కిరణ్ ఫోకస్ చేస్తున్నారు. ఎలాగైనా ఈసారి మంచి హిట్ సాధించాలని, కిరణ్ కృషి చేస్తున్నారు. త్వరలోనే కిరణ్ రహస్యతో కలిసి ఒక ఇంటివాడు అవుతున్నందుకు అభిమానులు సంతోషిస్తున్నారు.

Exit mobile version