Site icon VenditeraVaartha: Telugu Movie News, Movie Reviews, Tollywood Latest Gossips

Chandrababu Naidu: అమరావతి కేసు విష్యం లో చంద్రబాబు అరెస్ట్ తప్పదా?

ఇవాళ సోషల్ మీడియా లో ట్రెండ్ గా నిలుస్తున్న ఎవరు ఏమి చెప్తున్నా సరే అమరావతి విష్యంలో వైసీపీ వాదన మాత్రం ఒకటే లక్ష్యం గా పెట్టుకున్నట్లు తెలుస్తుంది అని చెప్పాలి అంతే కాదు అమరావతి లో ఏ విష్యం లేదు కనుక ఏమి చేయలేక పోతున్న సరే అనుకున్న లక్ష్యం చేరాలని భావిస్తుంది పదే పదే మీడియా ముందు వైసీపీ కి చెందిన నాయకులూ ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పై ఆరోపణలు చేస్తున్నారు ఇన్ సైడర్ ట్రేడింగ్ లో అయన హస్తం ఉంది అని తేల్చి చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్టారెడ్డి నుంచి కింది స్థాయి నాయకుడు వరుకు చంద్రబాబు కచ్చితంగా అరెస్ట్ కాకపోగా తప్పదని సుప్రీం కోర్టు తాజా తీర్పుతో వైసీపీ స్పీడ్ పెంచి మరి సవాళ్లు చేస్తుంది చంద్రబాబు కనుసన్నల్లోనే అమరావతి లో భూ కుంభకోసం జరిగింది అని చెబుతున్నారు.

అప్పట్లో హైకోర్టులో స్టే గురించి గృతుకు చేసుకుంటే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతితో సహా ప్రతి దాని మీద అప్పటి ప్రతిపక్షం లో ఉన్న వైకాపా గట్టి సవాళ్ళను చేసిన విష్యం మన అందరికి తెలిసిన విశ్యమే అంతే కాదు దీనిపై విచారణ ఆపాలని హైకోర్టు కు వార్ల రామయ్య వెళ్లి స్టే తెచ్చిన విష్యం గృతుకు చేస్తున్నారు అప్పటి విచారణ నుంచి తప్పించుకున్నా ఇప్పుడు అధికారం లో వైసీపీ ఉంది అని గృతుకు చేస్తున్నారు. అయితే దీనిమీద హైకోర్టు స్టేను వ్యతిరేకంగా వైసీపీ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది దీనిమీద బుధవారం సుప్రీంకోర్టు తన తీర్పును వెల్లడించింది అని చెప్పాలి ఆ తీర్పు వివరాలు ప్రజా దానం మరియు అవకతవకలపై దర్యాప్తు చేయటం లో తప్పు ఏముంది అని పేర్కింది దీనితో వైసీపీ కి దారి క్లియర్ అయ్యి సిట్ కి దర్యాప్తు వేగవంతం చేస్తుంది అని చెప్పాలి అంతే కాదు చంద్రబాబు హయం లో చేసిన ప్రతి దానిలో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇక ఈ విష్యం పై వైసీపీ నేతలు ఒకరు తరవాత ఒకరు వరుసపెట్టుకుని మరి చంద్రబాబు అరెస్ట్ తప్పదు అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు టీడీపీ హయం లో అవినీతి జరిగింది అని వాదిస్తున్నారు సజ్జల రామక్రిష్ణారెడ్డి మాట్లాడుతూ అమరావతిలో వేళా కోట్ల కుంభకోణం జరిగింది అని చెప్తున్నారు మరొక మంత్రి గుడివాడ అమరనాథ్ మాట్లాడుతూ ఇటీవల కోర్ట్ తీర్పులతో చంద్రబాబుకి జైలు భయం పట్టుకుంద అని ఆయన ఎద్దేవా చేసారు ఇక టీడీపీ పని అయిపోయింది అని చంద్రబాబు తొందర్లోనే జైలు జీవితం గడపకు తప్పదు అని వైసీపీ నేతలు చెప్తున్నారు ఇదిలా ఉంటె టీడీపీ నాయకులూ స్పందిస్తూ చంద్రబాబు ని ఏమి చేయలేరు అని ఆయనపై గత నాలుగేళ్లు గా ఎంతమంది ప్రయత్నం చేసినా ఒక్క చిన్న ఎఫ్ ఐ ఆర్ కూడా నమోదు చేయలేక వైసీపీ ప్రజలని మభ్యపెడుతుంది అని టీడీపీ సీనియర్ నేత బొండా ఉమామహేశ్వరరావు మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు వైసీపీ తీరుని ఎండకడ్తున్నారు ఇక తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డు వెంకట రమణ చౌదరి మాట్లాడుతూ వైసీపీ నాయకులూ చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు గమనిస్తున్నారని త్వరలోనే వైసీపీ కి బుద్ది చెప్పటం కాయం అని అయన తెలిపారు.

దీనిపై క్రియాశీలక విశ్లేషణలు ఆధారంగా చూసుకుంటే సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు కేవలం స్టే ఒక్కదానిమీదే అని ఒకవేళ తుది తీర్పు అంటూ ఉంటె అది హై కోర్ట్ ఆధీనంలోనే ఉంటుంది అని ఒకవేళ ఇందులో రాజకీయంగా ఏమనం అనుమానాలు ఉన్న వెంటనే మల్లి రీ పిటిషన్ వేసి కోర్టును ఆశ్రయించవచ్చు అని తెలుపుతున్నారు అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ చేయమని కోర్ట్ ఆదేశాలు ఇస్తే వైసీపీ అధిష్టానం దగ్గర అధరాలు ఉన్నాయని చెబుతుంది కాబట్టి నిరుపేరన చేస్తే దీనికి సూత్రధారి అయినా చంద్రబాబు ని అరెస్ట్ చేసే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు జగన్ ఈ కేసు విష్యం లో చంద్రబాబును ఖచ్చితంగా అరెస్ట్ చేసి పంపాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం రాబోయే రోజుల్లో చంద్రబాబు అరెస్ట్ తప్పదని ఊహాగానాలు ఊపు అందుకున్నాయి.

Exit mobile version