Site icon VenditeraVaartha: Telugu Movie News, Movie Reviews, Tollywood Latest Gossips

Eesha Rebba: లేటెస్ట్ గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తున్న ఈషా రెబ్బా ఫొటోలు వైరల్ ..!

Eesha-rebba-new-glamour-photoshoot-goes-viral

తెలుగు సినిమా ఇండ్రస్ట్రీ లో హీరోయిన్స్ ఎక్కువ మంది బయటనుంచి వచ్చిన వారే అయితే మన తెలుగు వాళ్ళు రాణించడం అంటే పెద్ద సాహసమే అని చెప్పాలి ఒకటో రెండో చిన్న సినిమా లో నటించిన స్టార్డం మాత్రం రావటం పెద్ద సాహసమే అని చెప్పాలి అయితే మన తెలుగు అమ్మాయిలు పెద్దగా నటించకపోయిన అందం తో మాత్రం మతి పోగొడతారు అని చెప్పాలి అలాంటి కోవకు చెందిన హీరోయిన్ నే ఈషా రెబ్బా( Eesha Rebba ), ఈ తెలుగు అమ్మాయి సినిమాల పరంగా రాణించకపోయిన తన నాన్చడం తో సోషల్ మీడియా ను షాక్ చేస్తుందని చెప్పాలి వివిధ లుక్స్‌లో ఆమె ఫొటోలు షేర్ చేస్తూ అందం లో తాను ఏ మాత్రం తక్కువ కాదు అని చెప్తుంది ఆమె ఫొటోలు సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతాయి ఈ ముద్దు గుమ్మా సినిమాల్లో, వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీ గా ఉంటుంది.

శేఖర్ కమ్ముల ( sekhar kammula )తీసిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ ( Life Is Beautiful )సినిమాతో అందరి మన్నలు పొందిన ఈ ముద్దు గుమ్మా తరువాత ఇంద్రగంటి మోహన్ కృష్ణ తో తీసిన అంతకుముందు ఆ తర్వాత( Anthaka Mundu Aa Tarvatha ) సినిమా తో మంచి హిట్ కొట్టి ఫేమ్ లో ఉంది అని చెప్పాలి తరవాత సినిమాలు పెద్దగా ఆడకపోవడం తో ఈమెకు అవకాశాలు తగ్గాయని చెప్పాలి కానీ ఈ అమందు మాత్రం అందంతో మత్తెక్కించే ఫోజులు ఇస్తూ సోషల్ మీడియా( Social media ) లో ట్రేండింగ్ లో ఉంది అని చెప్పాలి సోషల్ మీడియాలో ఈమె ఫొటోలు మంచి స్పందన వస్తుంది అని చెప్పాలి అంతే కాదు సినిమా లో కూడా ఈ అమ్మడు మంచి గ్లామర్ డోస్ ఎక్కువగానే వడ్డిస్తుంది అని టాక్. వెబ్ సిరీస్లలో కూడా చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది అని చెప్పాలి లస్ట్ స్టోరీస్, పిట్ట కథలు, 3 రోజెస్ వంటి వాటిలో ఈమె చేసిన నటనకు మంచి స్పందన వస్తుంది అని చెప్పాలి.

అటు టాప్ హీరోయిన్స్ కి ఏ మాత్రం తగ్గని ఫిజిక్‌తో అదిరిపోయేలా ఉండే ఈషా రెబ్బా ఎప్పుడు కూడా సోషల్ మీడియా లో ఆక్టివ్ గానే ఉంటుంది అని చెప్పాలి టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ బ్యూటీలను మించిన అందం ఈమె సొంతం అని చెప్పాలి ఆమె తన ఇంస్టాగ్రామ్ నుంచి పోస్ట్ పెట్టిన తక్కువ వ్యవధిలోనే విపరీతమైన లైక్స్ అండ్ కామెంట్ల రూపం లో ఈమె ను ముంచెత్తుతారు ఇన్‌స్టాలో ఈషా రెబ్బా ను 2.3 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు అంటే మాములు విష్యంమా చెప్పండి అందుకే మీరు కూడా ఈ ముద్దు గుమ్మా పిక్స్ మీరు కూడా ఓ లుక్కేయండి.

Exit mobile version