అక్కినేని నాగ చైతన్య ,అరవింద్ స్వామి ,కృతి శెట్టి ,శరత్ కుమార్ ,ప్రియమణి ప్రధాన పాత్రా ల లో వెంకట్ ప్రభు గారి డైరెక్షన్ లో మే 12 న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ,తమిళ్ భాష ల లో రిలీజ్ అయినా ‘కస్టడీ ‘ మూవీ పాజిటివ్ టాక్ తో నడుస్తుంది.అయితే కొంత మంది మిక్స్డ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నప్పటికీ ఈ సినిమా కి లాంగ్ రన్ ఉంటుంది అని అంటున్నారు,మరి నాగ చైతన్య మొదటి సారి పోలీస్ క్యారెక్టర్ చేసిన ఈ సినిమా మొదటి రోజు ఎంత కలెక్షన్ రాబట్టింది ,క్లీన్ హిట్ కోసం ఇంకా ఎంత కలెక్ట్ చేయాలో చూద్దాం!.
నాగ చైతన్య కెరీర్ లో హైయెస్ట్ బిజినెస్ చేసిన సినిమా ల లో కస్టడీ ఒకటి ,ఆంధ్ర ,తెలంగాణ లో 18 .7 కోట్ల కి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.కర్ణాటక ,తమిళనాడు 3 కోట్లు ,ఓవర్సీస్ + రెస్ట్ అఫ్ ఇండియా కలిపి 5 .3 కోట్ల మేర బిజినెస్ జరుపుకున్న కస్టడీ మూవీ ,మొదటి రోజు 4 .85 కోట్ల షేర్ సాధించింది.బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే 28 కోట్ల కలెక్షన్ కావాల్సి ఉండగా ఇంకా 23 కోట్లు కలెక్ట్ చేయాలి ,మరి ఈ వీకెండ్ ని ఎంత క్యాష్ చేసుకుంటుంది అని చూడాలి.
కస్టడీ వరల్డ్ వైడ్ 1st డే కలెక్షన్:
ఆంధ్ర ,తెలంగాణ :3 .2 కోట్లు
తమిళనాడు:0 .24 కోట్లు
KA +ROI :0 .16 కోట్లు
ఓవర్సీస్:1 .25 కోట్లు
టోటల్ :4 .85 కోట్లు.