Site icon VenditeraVaartha: Telugu Movie News, Movie Reviews, Tollywood Latest Gossips

Brahmamudi :అపర్ణకు చుక్కలు చూపించిన ఇందిరా దేవి.. కావ్యకు సపోర్టుగా అమ్మమ్మ గారు.. కళ్యాణ్ కు అనామిక అందం తో స్కెచ్..

Brahmamudi April 11 2024 Episode 381:

Brahmamudi : ఈరోజు బ్రహ్మముడి సీరియల్ లో, శ్వేతను కలవడానికి వెళ్లిన కావ్య కు శ్వేతా వెన్నెల గురించి చెబుతుంది. కొంతకాలం క్రితం వెన్నెలకు రాజ్ సహాయం చేశాడు ఆ తర్వాత వెన్నెల వాళ్ళు ఎక్కడ ఉంటున్నది నాకు తెలియదు అని చెప్తుంది. ఇప్పుడు నేను చెప్పే ఐడియా ని మనం ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలి నువ్వు మీ స్కూల్లో యూనియన్ ఫంక్షన్ కు వెన్నల ని పిలువు అని చెప్తుంది దాంతో శ్వేత ఓకే చెప్తుంది. ఇక కావ్య థాంక్స్ చెప్తుంది శ్వేతకి ఈ విషయం రాజ్ కి మాత్రం తెలియకూడదు అని చెప్తుంది. ఈ విషయం తెలిసి వెన్నెల రాజ్ కి ఫోన్ చేస్తే ఎట్లాగో అని అడుగుతుంది శ్వేత అలా చేస్తే మన పని ఇంకా సులభం అవుతుంది ఎందుకంటే నేను మా ఆయన ఫోన్ ని కనిపెడుతూ ఉంటాను. వెన్నెల ఫోన్ చేసిందనుకో మనకి దొరికిపోతుంది కదా అని అంటుంది కావ్య. ఎలాగైనా సరే వెన్నెల దొరుకుతుంది అన్నమాట అని శ్వేత అనుకుంటుంది ఇక నేను రాజు చెప్పినట్లు విని నేను చాలా బాధ పెట్టాను సారీ అని చెప్తుంది. ఈ మాట ఇప్పటిదాకా చెప్పడానికి నాకు ధైర్యమే సరిపోలేదు ఇన్ని రోజులు దాని గురించే చాలా గట్టిగా ఫీల్ అయ్యాను అని అంటుంది శ్వేత తప్పు చేసే ఉద్దేశమే ఉంటే ఇప్పుడు ఇలా హెల్ప్ చేయవు కదా ఫ్రెండ్ కాబట్టి ఆయన అడిగాడు కాబట్టి నువ్వు చేసావు అంతవరకే మనం ముందు ఈ వెన్నెల గురించి తెలుసుకోవాలి ఈ విషయం ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు అని అంటుంది కావ్య.అది నేను చూసుకుంటాను కదా అని అంటుంది శ్వేత అయితే నీకు చాలా థాంక్స్ అని అంటుంది.ఇది ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయినట్టు మనకి ఇక్కడ అర్థం అయిపోతుంది. ఇద్దరు కలిసి వెన్నెల్ని పట్టుకోవాలని చాలా గట్టిగా ఫిక్స్ అవుతారు.

ఇక మరోవైపు కళ్యాణ్ రాజకీయ ఇవ్వడంతో ఆ విషయం గురించి సుభాష్ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అపర్ణ వచ్చే తనకు ఇంట్లో ఉండాలని లేదు అని చెప్తుంది దాంతో నాకు అలానే ఉంది అని అంటుంది ఇంతకీ నేను ఎందుకు ఇంట్లో ఉండట్లేదు అడగరా అని అంటుంది ఇద్దరిదీ ప్రాబ్లం ఒకటైనప్పుడు నీకు అడగాల్సిన పని ఉంది అని అంటాడు సుభాష్ అయినా నాకు మాత్రం ఇక్కడ ఉండాలని లేదు ఇంట్లో ఉమ్మడి కుటుంబం కలిసి ఉందామా అని నేను అనుకుంటే నాకు ఓపిక నశించిపోయింది వీళ్ళు నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే నాకు చాలా కష్టంగా ఉంది ఉమ్మడి కుటుంబం అని ఓపిక ఉంటే అలసిపోతున్నాము అని అంటుంది అపర్ణ సానుభూతి ఓదార్పు మన మీద చూపించక పోయినా పర్వాలేదు మిగతాళి చేయకుండా ఉంటే చాలు కదా అని రుద్రాణి ధాన్యం గురించి సుభాష్ దగ్గర చెప్తుంది అపర్ణ మనం గట్టిగా సమాధానం చెప్పలేకపోతున్నాము ఎందుకంటే రాజ్ మనకి చేసిన పని అలాంటిది. వాడే గనక మన మాట వింటే మనం ఇంకొకరి దగ్గర సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు కదా అని అంటాడు సుభాష్ అయితే మీరేం చేయలేరు అన్నమాట కానీ మీ లాగా నేను ఊరికే కూర్చోలేను ఏదో ఒకటి తెలుసుకోవాల్సిందే, ఇలా ఇలా ఎన్ని రోజులు సమాధానం చెప్పకుండా తప్పించుకుంటాడు నేను చూస్తాను అని చెప్పి బయటకు వెళ్ళిపోతుంది.

ఇక అప్పుడే రాజ్ బిడ్డని ఎత్తుకొని మేడ మీదకి వెళ్తూ ఉంటాడు. ఇక అపర్ణ రాజ్ ఎదురుగా నిలబడి నా స్థాయి తగ్గిపోయింది. నేను ఆజ్ఞాపించే స్థాయి నుంచి అభ్యర్థించే స్థాయికి పడిపోయాను. ఇది ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు తెలియట్లేదు నువ్వే చెప్పు అని అడుగుతుంది కొడుకుని వెంటనే రాజు నువ్వు క్షమించలేని వాళ్ళని మర్చిపోవాలి మర్చిపోవాలి అనుకొని క్షమించాలి అప్పుడే ప్రశాంతంగా ఉంటావని చెప్పి వెళ్ళిపోతాడు. రాజు చెప్పింది ఆలోచిస్తూ ఉంటుంది అపర్ణ ఇక మరోవైపు కావ్య కోసం ఇందిరా దేవి గుమ్మం దగ్గర ఎదురుచూస్తూ ఉంటుంది కావ్య శ్వేతని కలిసి వస్తుంది ఏమైంది అని అడుగుతుంది వెన్నెల గురించి ఏమైనా తెలిసిందా అని అంటుంది అమ్మమ్మ గారు. ఇంకా ఏం తెలియలేదు అమ్మమ్మ గారు అని అంటుంది తెలిసేలోపు ఇంట్లో గొడవలు జరిగేటట్టు ఉన్నాయి అని అంటుంది. ఏమైంది అని అడుగుతుంది కావ్య ఈ ఇంట్లో ఎవరు ఎప్పుడు ఏం చేస్తారో తెలియకుండా ఉంది అని భయపడుతూ చెప్తుంది. అపర్ణను చూపిస్తూ రుద్రాణి ధాన్యం ఇద్దరూ మాట్లాడిన మాటలకు సమాధానం చెప్పలేక సతమతమవుతుంది అని చెప్తుంది. ఇందిరా దేవి. ఇక సరే నేను చూసుకుంటాను నేను కాఫీ ఇస్తాను అని వెళ్ళిపోతుంది కావ్య. అత్తగారి దగ్గరికి కాఫీతో వెళ్తుంది తలనొప్పికి ఆఫీస్ ఇస్తే సరిపోతుంది మరి ఇంటికి పట్టిన అరిష్టం ఎలా పోతుంది అని అరవడం స్టార్ట్ చేస్తుంది అపర్ణ. అప్పుడే రాజ్ ఇంద్ర దేవి ఇద్దరు ఆ మాటకు షాక్ అవుతారు.

ఇక కావ్య మీద అత్తగారు మాటల యుద్ధం మొదలు పెడుతుంది. నువ్వు ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుండి అన్ని నష్టాలే జరుగుతున్నాయి. నువ్వు వచ్చే సంవత్సరం అవుతుంది ఈ గొడవలు మనసు పెద్దలని అప్పుడే మొదలయ్యాయి ఇంట్లో నష్ట జాతకురాలు ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే. నువ్వు రావడం వల్ల ఉమ్మడిగా ఉన్న ఈ కుటుంబం ముక్కలైపోయింది నువ్వంటే ఇష్టం లేకపోతే పట్టే కదా నా కొడుకు వేరే అమ్మాయిని చూసుకొని పక్కదారి పట్టాడు వాడి వ్యక్తిత్వాన్ని దిగజార్చుకున్నాడు. నీకు అన్యాయం జరిగిందని నీకు తెలుసు కానీ ఎందుకు ఇంకా ఇక్కడే ఉన్నావు అందరూ అంటున్నట్టుగా ఈ ఐశ్వర్యం కోసం ఆస్తి కోసం ఉన్నావా లేక నీ పుట్టింట్లో గతిలేక ఉన్నావా అని అపర్ణ అంటూ ఉంటే కావ్య కంటి నిండా నీళ్లతో బాధగా నింజుని ఉంటుంది ఇటువంటి ఇందిరా దేవి ఒక్కసారిగా గట్టిగా అపరణానికి క్యాకేస్తుంది వెంటనే కోపంగా లోపలికి వస్తుంది అమ్మమ్మ గారు ఇక అపర్ణ మీద ఇందిరా దేవి మాటలు యుద్ధం మొదలు పెడుతుంది. ఏమన్నా మీ కోడలు ఎంత మాట అన్నావ్ నష్ట జాతకురాలు అరిష్టం అంటున్నావా పుట్టింట్లో గతిలేక ఉంటుందంటున్నావా అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావ్ అర్థం అవుతుందా ఆవరణ నష్ట జాతకురాలు ఇష్టం లేకపోవడాలి కాదు నష్టపోయిన అభాకిరాలు ఐశ్వర్యం అంటే ఏంటి కార్లు బంగ్లాలు ఇంత ఆస్తి అనుకుంటున్నావా ఐశ్వర్యమైనది సౌభాగ్యం అది నీ కొడుకు ఇంకొకలికిచ్చి వచ్చాడు అని అంటుంది అమ్మమ్మ గారు. అపర్ణకి ఏమి మాట్లాడాలో తెలియక సైలెంట్ గా ఉంటుంది. ఏంటి ఇంకా ఏమన్నావో ఆ అమ్మాయి పుట్టింట్లో గతిలేక ఇక్కడ ఉంటుందా తన పుట్టింటి నుంచి వచ్చినప్పటిదాకా నువ్వు పోషించావా ముగ్గురు అమ్మాయిల్ని కని పోషించిన కుటుంబం అది ముగ్గురు అమ్మలను కన్నా ఆ ఇంటిని అనే హక్కు నీకుందా అసలు ఎవరు ఇచ్చారు నీకు అంత హక్కు ఎక్కడికి పోయింది నీ వివేకం, ఎందుకింత అహంకారం నీ తోడికోడలేదు అన్నదని నీ ఆడపడుచు నిన్ను దెప్పిపడుతుందని నువ్వు వాళ్లకి ఏం సమాధానం చెప్పలేక నీ కొడుకు నిలదీయలేక, నీ ప్రతాపాన్ని నీ కోడలు మీద చూపిస్తున్నావా ఎందుకంటే ఏమీ అనదని నీకు తెలుసు ఎదురు తిరగదని నీకు తెలుసు అందుకే కాపీని మాటలు అంటున్నావు కదా తప్పు ఎక్కడ జరిగిందో ఎవరు చేసారో నీ మనసుకు తెలుసు నీలో నిజంగా అంతర్మాదం కనుక జరిగి ఉంటే ఆ భాగిరాలకి ఏం పరిష్కారం చూపిస్తావో అది చెప్పు వెళ్లి ఇక్కడి నుంచి అని గట్టిగా అరుస్తుంది. వెంటనే అపర్ణ లోపలికి వెళ్ళిపోతుంది ఇక రాజ్ కూడా పైకి వెళ్ళిపోతాడు. కావ్య ఏంటి అమ్మమ్మ గారు ఇంత ఆవేశంగా మాట్లాడారు అని అడుగుతుంది మీ అత్త కూడా ఒక కోడలున్న విషయం మర్చిపోయింది తనకు కూడా ఒక అత్త ఉందన్న విషయం గుర్తు చేయాలి కదా అని అంటుంది ఇందిరా దేవి. నువ్వేం చేయాలనుకుంటున్నావో చెయ్యి అందరికీ సమాధానం చెప్పు గట్టిగా నిలబడు అని వెనక నేను ఉన్నాను అని ధైర్యం చెబుతుంది. ఇక మరోవైపు రాజ్ లోపలికి వచ్చి వాళ్ళ అమ్మానాన్న మాటలన్నీ ఆలోచించుకుంటూ కావ్యనీ అన్ని మాటలు అనడం తలుచుకొని బాధపడుతూ ఉంటాడు.


ఇక ధాన్యం, రుద్రాణి ఇద్దరు వాళ్ళ కొడుకులు ఆఫీసుకు వెళ్లారని సంబరపడిపోతూ ఉంటారు. ఇద్దరూ ఒకరికొకరు మెచ్చుకుంటూ ఉంటారు ఇక అప్పుడే అక్కడికి బాక్సులు తీసుకొని స్వప్న అనామిక ఇద్దరు వస్తారు. అదిగో వచ్చారు కోడలు అని ఇద్దరు సంబరపడి వాళ్ళు ఏం చెప్తారు అని చూస్తూ ఉంటారు ఇక వెంటనే రావడంతోనే భలే కొడుకులు కన్నారు మీరు అని అనడం మొదలు పెడతారు. అదేంటి బాక్స్ ఇవ్వలేదా అని అడుగుతుంది ధాన్యం ఇక బాక్స్ ఇవ్వడం కాదు ఆయనే నాకు గడ్డి పెట్టి పంపించాడు అని చెప్తుంది అనామిక, ఆయనకు నేను తీసుకెళ్లింది తినడం ఇష్టం లేక నాకు వార్నింగ్ ఇచ్చి పంపించేశాడు అని అనామిక అంటే నీ కొడుకు అమ్మాయిలు అందాలు అని వాళ్ళకి గాలం వేస్తూ ఉంటే నేనే నీ కొడుక్కి గడ్డి పెడితే సరిపోతుంది అనవసరం లేదని ఇంటికి వచ్చేసాను అని అంటుంది స్వప్న.మీ కొడుకులు గురించి ఇక్కడ బాగా సంబరపడిపోతున్నారు కానీ అక్కడ అంత సీన్ లేదు అని అంటుంది. ఏం కొడుకు నీకున్నారు కల్లుల్లారా వాలని పెళ్లి చేసుకున్నందుకు మా జన్మ ధన్యం అయిపోయింది అని అంటుంది అనామిక. మీ గుడికి ఇవ్వకుండా తీసుకొచ్చిన క్యారేజీ నేనే తింటాను అని ఇద్దరూ లోపలికి వెళ్ళిపోతారు. చూసావా నీ కోడలు ఎన్ని మాటలు ఉందో అని అంటుంది రుద్ర అని నీ కోడలు ఏమైనా తక్కువ ఉందనుకున్నావా నీ కొడుకు కి పెట్టిన గడ్డిలో కాస్త నీకు కూడా తెచ్చి పెట్టింది అని అంటుంది ధాన్యం. ఇక రుద్రాణి సైలెంట్ అయిపోతుంది. ఇక మరోవైపు రాజ్ లోపలికి రాగానే కావ్యతో నీకు ఒక మాట చెప్పాలి వింటావా అని అంటాడు నీ మాట నేనెప్పుడు కాదన్నాను అని అంటుంది ఈ మాట నీకు నచ్చకపోవచ్చు అని అంటాడు నా భర్త ఒక బిడ్డను తీసుకొని వచ్చి ఈ బిడ్డకు నేనే తండ్రిని అని చెప్తే ఆ మాట ఏ భార్య నచ్చుతుందా? కానీ నేను విన్నాను కదా అని అంటుంది. ఏం చెప్పాలి అనుకుంటున్నారు సూటిగా చెప్పండి అని అడుగుతుంది నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపో అని అంటాడు. కాని షాక్ అవుతుంది మా ఇంట్లో ఉండొద్దు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో.. మమ్మీ అన్న మాటలు అన్ని నేను విన్నాను అని అంటాడు. వాళ్లు నేను ఇంట్లో అన్ని మాటలు అంటుంటే నువ్వు ఇంకా సహిస్తూ ఇక్కడే ఉండాల్సిన అవసరం లేదు నీకంటూ ఆత్మవిమానంగా ఉన్నాయి నువ్వు హ్యాపీగా ఉండు నన్ను చేసుకున్న తర్వాత నీకు వేసుకుని లేకుండా పోయింది. నేను మంచివాన్ని కాదు అని అంటాడు ఆ మాట చెప్పాల్సింది నేను కదా అని అంటుంది. నేను మంచివాన్ని కాదు అనడానికి సాక్ష్యం ఎదురుగానే ఉంది కదా అని అంటే నేను మొదటి నుంచి దూరం పెడుతూనే వచ్చాను. ఇక ఇప్పుడు ఇంకా జరుగుతున్న ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు నీ ఓర్పుకు తగిన ఓదార్పు ఇక్కడ లేదు నీ సహనాన్ని ఓర్చుకునే అంత సహనం ఇక్కడ లేదు నిన్ను మా అమ్మ, మా పిన్ని అనామిక అందరూ ఏదో ఒకటి అంటూనే ఉన్నారు నువ్వు ఎందుకు సర్దుకుపోయి ఉంటావు అన్ని సార్లు సర్దుకుపోవడం కరెక్ట్ కాదు అది చేతగానితనంగా బయట అనుకుంటారు అని అంటాడు ఎందుకు ఇక్కడ మాటలు పడ్డం వెళ్ళిపో అని అంటాడు సరే వెళ్ళిపోతాను అంటుంది కావ్య వెంటనే రాజ్ షాక్ అవుతాడు. నేను వెళ్లడానికి చాలా కారణాలు ఉండొచ్చు కానీ నాకు కొన్ని లెక్కలు ఉన్నాయి వాటిని తేల్చుకున్న తర్వాత ఇకనుంచి వెళ్ళిపోతాను. కానీ ఒక్కసారి గడప దాటాను అంటే మాత్రం మళ్ళీ జన్మలో ఈ గడప తొక్కను అని అంటుంది ఆ మాటకు రాజ్ షాక్ అవుతాడు. గౌరవైపు అనామిక కళ్యాణి తన సొంతం చేసుకోవాలి అని భార్య తలుచుకుంటే ఏదైనా చేస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. కళ్యాణ్ ఆఫీస్కి పంపించాలనుకున్నాను పంపించేసాను ఇక ఇప్పుడు నా దారిలో పెట్టుకోవడమే తర్వాత పని అని అందంగా రెడీ అవుతూ ఉంటుంది. కళ్యాణి ఇలా చూసాడు అంటే షాక్ అయిపోతాడు అని అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే అనామికకు వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది ఇక్కడ సమస్యలు పెరిగిపోతున్నాయి మీ నాన్నని అప్పుడు వాళ్ళు తరుముతున్నారు నువ్వు ఏదో ఒకటి చేసి నీ భర్తని ఇక్కడికి తీసుకురా అని చెప్తుంది అమ్మ నువ్వే బొమ్మలాట అనుకుంటున్నావా, తప్పు చేసిన మా బావగారిని ఇంట్లో పెట్టుకుని పూజిస్తున్నారు అలాంటిది తప్పు చేయలేని కళ్యాన్ ని ఎలా పంపిస్తారు మా బయటికి అని అంటుంది. ఇవాళ ఆయన ఆఫీసుకి వెళ్లారు మందారలోకి తెచ్చుకోవాలంటే నాకు అంత సమయం పడుతుంది అని ఉంటుంది నువ్వేం చేస్తావో నాకు తెలియదు తొందరగా కళ్యాన్ నువ్వు గుప్పెట్లో పెట్టుకో అప్పుడే మన పని సులభం అవుతుంది అని చెప్తుంది ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Exit mobile version