Site icon VenditeraVaartha: Telugu Movie News, Movie Reviews, Tollywood Latest Gossips

Anchor Anasuya : స్విమ్మింగ్ పూల్ లో కిక్కెస్తున్న అనసూయ, వైరల్ అవుతున్న ఫొటోలు!

anasuya-enjoyimh-with-her-family

ఎప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక న్యూస్ తో రచ్చ చేసే యాంకర్ అనసూయ( Anchor Anasuya ) తన యాకరింగ్ తో అందరి మన్నలు పొందిన ఆమె నెటిజనులతో సోషల్ మీడియా లో ఎప్పుడు ఇదొక వార్త మీద రచ్చ చేస్తూ ఉంటుంది ఈటీవీ పోగ్రామ్ జబర్దస్త్ లో యాంకర్ గా పేరు తెచ్చుకుని సినిమాలో కూడా ఈమె మంచి నటన కనబరిచి తన లోని నటనను బయటకు తీసింది అని చెప్పాలి రామ్ చరణ్ ( Ram Charan )రంగస్థలం లో రంగమ్మ పాత్ర లో నటించి తరవాత వరుస ఆఫర్లతో పుష్ప ( Pushpa )వండి బడా సినిమాల్లో మంచి క్యారెక్టర్ చేసి ఆమె గుర్తింపు తెచ్చుకుంది అని చేప్పాలి. సోషల్ మీడియాలో ఈమె తన అందాలను షేర్ చేస్తూ కుర్రాళ్ళ మతి పోగొడుతుంది అని చెప్పచ్చు.

మాములుగా బయట ఎండలు మండిపోతూ ఒకపక్కక పవర్ కట్ లతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సెలబ్రిటీలు అయితే ఏసీ గదుల్లో హాయిగా ఎంజాయ్ చేస్తుంటే ఈమె ఈరోజు ఈ సమ్మర్ లో మీరు ఏమి చేస్తున్నారు అంటూ అభిమానులోకి తన ఫ్యామిలీ ఫొటోలు షేర్ చేసి అందరిని అవాక్కు చేసింది అని చెప్పాలి క్లీవేజ్ షోలతో అనసూయ ఒక్కసారిగా ఎలా బికినీ లో కనబడే సరికి అందరూ ఆమె అందానికి చూస్తూ ఉండిపోతున్నారు. ఆమె ఎప్పుడు కూడా బికినీ ఫొటోలు షేర్ చేయాలేదు కానీ మొదటి సారి స్విమ్మింగ్ పూల్‌లో బికినీలో ఫొటోలు నెటిజనులకి షేర్ చేసింది.

ఫ్యామిలీ ఫొటోల్లోని కూడా ఇంత అందాలను ఆరబోతకు సోషల్ మీడియా( Social media ) లో ఒక్కసారిగా వైరల్ అవుతుంది అనసూయ పిక్స్ గ్లామర్ షో చేయడం లో అనసూయ ఏ మాత్రం తగ్గడం లేదు అని చెప్పాలి ఈ సమ్మర్ లో తన పిల్లలతో తాను వేసవిని ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్పింది అయితే ఈ ఫొటోలు పై సోషల్ మీడియా కొందరి నెటిజన్లు నుంచి విభిన్న కామెంట్లు వస్తున్నాయి పిల్లలముందు ఇలా వేసుకోవడం ఏంటి అని మండి పడుతున్నారు అనసూయా ఏమి చేసిన సోషల్ మీడియా లో రచ్చ అవుతుంది మరి. ఇక ఆమె నటిస్తున్న విమానం లో కూడా చాల గ్లామర్ గా కనిపిస్తున్నారు బుల్లితెర ను వదిలి సినిమా అవకాశాల కోసం ఇలా సోషల్ మీడియా ద్వారా హైప్ పెంచుతుంది ఏమో చూడాలి.

Exit mobile version