VenditeraVaartha: Telugu Movie News, Movie Reviews, Tollywood Latest Gossips

Actress Gouri Priya Reddy: అచ్చుగుద్దినట్టు సమంత లాగ ఉన్న ఈ అమ్మాయి ఎవరి కూతురో తెలిస్తే నోరెళ్లబెడుతారు!

మనకు ఎవరు లేరు అనుకుంటాము కానీ మనిషిని పోలిన మనుషులు ఉంటారు అంటారు కానీ నిజంగా చుస్తే ఆశ్చర్యపోతారు నిజానికి చాలామంది అచ్చం అలాగే ఉండే వారిని చుస్తే అవాక్కు అవ్వకతప్పదు ఒక యువ నటి అచ్చం హీరోయిన్ సమంతలాగా ఉండటం చూసి ఆ నాటికీ నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు టాలీవుడ్ బిగ్ హీరోయిన్ అయినా సమంత( Samantha ) లాగా అచ్చం ఉంది ఆమె ఎవరో అనుకుంటున్నారు మెయిల్‌ సినిమా ద్వారా గుర్తింపు తెచ్చుకున్న గౌరిప్రియా రెడ్డి ( Actress Gouri Priya Reddy )ఈమె అచ్చం సమంత లుక్స్ లాగా ఉంది ప్రపంచం లో ఒకే పోలికలతో ఏడుగురు ఉంటారని అంటుంటారు.

Actress Gouri Priya Reddy Look Like Samantha Says Netizens

అయితే ఇవి సహజంగా హీరో హీరోయిన్స్ లో పోలిన నటీమణులు ఎక్కువ ఉంటారు అచ్చం సమంత పోలికలతో ఉన్న ఈమె గౌరిప్రియా రెడ్డి ఇప్పుడు సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతుంది అని చెప్పాలి. గౌరిప్రియా రెడ్డి ఇటీవల రైటర్‌ పద్మభూషణ్‌ ( Writer Padmabhushan ) తో ఎంతో పేరు తెచ్చుకుంది అని చెప్పాలి తన నటన అలాగే అందం అభినయం తో రాణిస్తుంది గౌరిప్రియ ఫొటోలు సోషల్ మీడియా( Social media ) లో వైరల్ అవుతున్నాయి జూనియర్‌ సమంత ( Junior Samantha )అంటూ కామెంట్లు పెడుతున్నారు గౌరిప్రియ కి చాల ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది.

మోడ్రన్‌ లవ్‌ చెన్నై లో వెబ్ సిరీస్ లో నటించి ఇప్పుడు ట్రెండ్ అయ్యింది మే 18 న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల అయ్యింది ఈ మూవీ మంచి స్పందన వచ్చింది ఈ సినిమాలో ఆమె చేసిన నటన గొప్పగా ఉంది అంటూ నెటిజన్లు చెబుతున్నారు గౌరిప్రియ రెడ్డి ఈ సినిమా మంచి ప్లస్ అయ్యింది అని చెప్పాలి సమంత లాగా ఉండటం ఈమెకి ప్లస్ అవుతుందో లేదా మైనస్ అవుతుందో చూడాలి.

Exit mobile version